ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ8, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు!

బాణసంచా పేరుతో ప్రజలను భయపెట్టొద్దు… అత్యుత్సాహంతో ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు… దీపావళి వేళ ప్రజలకు ఏసీపీ హెచ్చరిక…

V10TV న్యూస్ డెస్క్ 8 నవంబర్, 2026 7:00 PMకి 6,458 వీక్షణలు
ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 8: దీపావళి పండుగను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజయవాడ ఏసీపీ దామోదర్ సూచించారు. బాణసంచా కాల్చే సమయంలో ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రజలపైకి బాణసంచా విసరడం, ప్రమాదకరంగా కాల్చడం వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పండుగ ఆనందం ఇతరుల భద్రతకు ముప్పుగా మారకూడదని, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు కలిగిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

రౌడీషీటర్లకు పోలీసుల గట్టి హెచ్చరిక!

1 గంట క్రితం 6,864

కార్తీక పూజలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు!

3 గంటల క్రితం 5,489

ఆహార కల్తీపై ఉక్కుపాదం.. 3,270 టన్నుల నాసిరకం సరుకులు సీజ్!

4 గంటల క్రితం 6,848

మహిళలను కోటీశ్వరులుగా చూడటమే నా ఆశయం: సీఎం రేవంత్ రెడ్డి

4 గంటల క్రితం 5,865