ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ8, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

రౌడీషీటర్లకు పోలీసుల గట్టి హెచ్చరిక!

నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో మెలగాలి… మాచవరం పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్… అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు…

V10TV న్యూస్ డెస్క్ 8 నవంబర్, 2026 7:05 PMకి 6,864 వీక్షణలు
రౌడీషీటర్లకు పోలీసుల గట్టి హెచ్చరిక! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 8: రౌడీషీటర్లు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని మాచవరం పోలీస్ స్టేషన్ సీఐ చంద్రశేఖర్ సూచించారు. ఆదివారం పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. గతంలో నేరాలకు పాల్పడిన వారు తిరిగి అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్లకుండా ప్రశాంత జీవనం సాగించాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీషీటర్లు తమ జీవనశైలిని మార్చుకుని మంచి మార్గంలో నడవాలని, చట్టాన్ని గౌరవిస్తూ జీవించాలని సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ప్రజలను బెదిరిస్తే కఠిన చర్యలు!

1 గంట క్రితం 6,458

కార్తీక పూజలకు ఇంద్రకీలాద్రి ముస్తాబు!

3 గంటల క్రితం 5,489

ఆహార కల్తీపై ఉక్కుపాదం.. 3,270 టన్నుల నాసిరకం సరుకులు సీజ్!

4 గంటల క్రితం 6,848

మహిళలను కోటీశ్వరులుగా చూడటమే నా ఆశయం: సీఎం రేవంత్ రెడ్డి

4 గంటల క్రితం 5,865