ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ26, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

టిడ్కో గృహాల్లో ఎక్సైజ్ మెరుపు దాడులు!

అక్రమ మద్యం విక్రయాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు… స్వయంగా రంగంలోకి దిగిన పల్నాడు జిల్లా ఎక్సైజ్ డీఎస్పీ… మద్యం స్వాధీనం.. ఒక వ్యక్తి అదుపులోకి…

V10TV న్యూస్ డెస్క్ 26 అక్టోబర్, 2026 1:58 PMకి 3,458 వీక్షణలు
టిడ్కో గృహాల్లో ఎక్సైజ్ మెరుపు దాడులు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

చిలకలూరిపేట, అక్టోబర్ 26: చిలకలూరిపేట పట్టణంలోని 52 ఎకరాల టిడ్కో గృహాల సముదాయంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చిల్లర దుకాణాల ముసుగులో మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో పల్నాడు జిల్లా ఎక్సైజ్ డీఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద లభించిన మద్యాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం స్టేషన్‌కు తరలించారు. టిడ్కో గృహాల పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

‘ఆర్నాబ్’ తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి!– ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

14 నిమిషాల క్రితం 0

ఏపీలో నేటి నుంచి ఓటర్ల జాబితా ముద్రణ!

19 నిమిషాల క్రితం 3,574

ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం!

24 నిమిషాల క్రితం 3,987

1వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి పోటు రజిని ప్రచారం

2 గంటల క్రితం 3,311