ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ18, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

డిప్యూటీ చైర్మన్ పదవికి తూమాటి మాధవరావు నామినేషన్

వైసీపీ ఎమ్మెల్సీల సమక్షంలో నామినేషన్ పత్రాల సమర్పణ... శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి బరిలో తూమాటి.. పార్టీ ఎమ్మెల్సీలు పాల్గొని మాధవరావుకు మద్దతు...

V10TV న్యూస్ డెస్క్ 18 ఆగస్టు, 2026 5:16 PMకి 1,422 వీక్షణలు
డిప్యూటీ చైర్మన్ పదవికి తూమాటి మాధవరావు నామినేషన్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావుకు మద్దతు ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

డిప్యూటీ చైర్మన్ పదవికి జరుగుతున్న ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తరఫున తూమాటి మాధవరావు బరిలో నిలవడంతో మండలి రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అసెంబ్లీలో గళమెత్తిన బోండా ఉమ.. రెండో ఫ్లైఓవర్‌కు వినతి

59 నిమిషాల క్రితం 1,243

చోరీ కేసు విచారణ.. యువకుడి మృతితో కలకలం!

1 గంట క్రితం 2,121

ప్రియుడి మోజులో భర్త, కన్నకొడుకు బలి..!

2 గంటల క్రితం 1,254

ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడిన రూ.3 కోట్లు..!

3 గంటల క్రితం 1,123