ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

థియేటర్లలో సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక

సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం... డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలపై సూచనలు... అప్రమత్తతే సైబర్ నేరాల నివారణకు ప్రధాన ఆయుధమన్న పోలీసులు...

V10TV న్యూస్ డెస్క్ 11 సెప్టెంబర్, 2026 10:57 AMకి 1,951 వీక్షణలు
థియేటర్లలో సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ నగరంలోని పలు సినిమా థియేటర్లలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. సినిమా ప్రదర్శనకు ముందు సైబర్ మోసాలపై ప్రత్యేక వీడియోలను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అప్రమత్తం చేశారు.

ఇటీవల డిజిటల్ అరెస్టులు, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్, ఓటీపీ మోసాలు, పెట్టుబడుల పేరుతో జరిగే మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు.

సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని, అలాగే సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచడం ద్వారా మోసాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అమరావతి రైల్వే లైన్‌కు కీలక అడుగు

25 నిమిషాల క్రితం 1,587

వైసీపీ స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో గరికపాటి శ్రీదేవి

1 గంట క్రితం 2,479

నివాసాల మధ్యే ‘కల్తీ’ తినుబండారాల తయారీ?

1 గంట క్రితం 1,657

“కాలేజీ విద్యార్థులకు పోలీసుల భద్రతా పాఠాలు”

మొన్న 1,152