ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ20, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు దసరా శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి… ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష… రైతులకు శ్రమకు తగిన ఫలితం.. మహిళలకు సాధికారత.. యువతకు ఉజ్వల భవిష్యత్తు…

V10TV న్యూస్ డెస్క్ 20 అక్టోబర్, 2026 10:45 AMకి 2,872 వీక్షణలు
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు దసరా శుభాకాంక్షలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 20: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో ఆనందం, అభివృద్ధి, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో రైతన్నల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించాలని, యువతకు ఉజ్వల భవిష్యత్తు లభించాలని కోరుకున్నారు. ఈ లక్ష్యాల సాధనకు తమ ప్రభుత్వం చేస్తున్న కృషికి జగన్మాత ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కనకదుర్గమ్మ అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తన విజయదశమి సందేశంలో పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

81వ డివిజన్‌లో టీడీపీకి కొత్త బలం

13 గంటల క్రితం 3,905

73వ డివిజన్‌లో కూటమి గెలుపే లక్ష్యం!

13 గంటల క్రితం 4,090

77వ డివిజన్‌లో జోరుగా కూటమి ప్రచారం

15 గంటల క్రితం 2,902

గుడ్లవల్లేరులో వైసీపీకి బిగ్‌ షాక్‌!

16 గంటల క్రితం 2,755