ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ16, ఆగస్టు 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/అంతర్జాతీయ వార్తలు/వార్త
అంతర్జాతీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 16 (వి10 టీవీ) ఎయిర్పోర్ట్.. విశాఖ కి బై.. భోగాపురానికి వెల్కమ్..

రాష్ట్రంలో 5 దశాబ్దాలుగా సేవలందించిన విశాఖ ఎయిర్‌పోర్టు సేవలకు త్వరలో ముగింపు... 1941లో బ్రిటీష్ హయాంలో ప్రారంభమైన విమానాశ్రయం.. 1972లో నేవీ ఆధ్వర్యంలోకి... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో విశాఖ ఎయిర్‌పోర్టు సేవలు నిలిచిపోనున్నాయి...

V10TV న్యూస్ డెస్క్ 16 ఆగస్టు, 2026 7:54 AMకి 371 వీక్షణలు
ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 16 (వి10 టీవీ) ఎయిర్పోర్ట్.. విశాఖ కి బై.. భోగాపురానికి వెల్కమ్.. — చిత్రం 1
ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 16 (వి10 టీవీ) ఎయిర్పోర్ట్.. విశాఖ కి బై.. భోగాపురానికి వెల్కమ్.. — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విశాఖపట్నం: రాష్ట్రంలో సుమారు ఐదు దశాబ్దాలుగా సేవలందిస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం సేవలకు త్వరలో ముగింపు పలకనుంది. 1941లో బ్రిటీష్ పాలనలో ప్రారంభమైన ఈ విమానాశ్రయం 1972లో నేవీ ఆధ్వర్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పౌర విమానయాన సేవలకు వినియోగంలోకి వచ్చింది.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో విశాఖ విమానాశ్రయంలోని రెగ్యులర్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. దీంతో దశాబ్దాలుగా విశాఖ నగరానికి విమాన సేవలు అందించిన విమానాశ్రయం చరిత్రలో భాగం కానుంది. భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత రాష్ట్ర విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.

ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 16 (వి10 టీవీ) ఎయిర్పోర్ట్.. విశాఖ కి బై.. భోగాపురానికి వెల్కమ్.. — అదనపు చిత్రం 2

తోలి రోజే 31 విమానాలు రానున్నాయని సమాచారం.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

జ్యోతిర్మయి–సునీల్‌కు అప్పన వెంకట సత్యసాయిబాబు దంపతుల పెళ్లి కానుకలు

11 గంటల క్రితం 8

సరస్వతి పుత్రుడిగా వసంత వెంకట కృష్ణప్రసాద్..!

13 గంటల క్రితం 2

పశ్చిమలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

13 గంటల క్రితం 1

పులస కాదు.. పిత! పుస్తెలతాడు తాకట్టు పెట్టి జాతిపితకు గౌరవం

15 గంటల క్రితం 1,238