ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ9, ఆగస్టు 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి

పెదకాకాని వద్ద కారును ఢీకొట్టిన లారీ ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జయిన కారు.. యువతి దుర్మరణం ఘటనపై కేసు నమోదు.. ప్రమాద కారణాలపై పోలీసుల దర్యాప్తు

V10TV న్యూస్ డెస్క్ 9 ఆగస్టు, 2026 6:13 PMకి 146 వీక్షణలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గుంటూరు: గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి చెందినట్లు సమాచారం. విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఢీకొన్న తీవ్రతకు కారు భారీగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న యువతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

‘సుజనా ఫౌండేషన్’ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

2 గంటల క్రితం 196

చెంచుల కాలనీ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి

2 గంటల క్రితం 159

ట్రాఫిక్ క్రమశిక్షణకు ‘షిరీన్’ మార్క్

4 గంటల క్రితం 1,772

రౌడీషీటర్లకు సీఐ స్ట్రాంగ్ వార్నింగ్

6 గంటల క్రితం 125