ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ12, నవంబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఆదిత్య యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య

సీఎస్‌ఈ ప్రథమ సంవత్సరం విద్యార్థి సుబ్రహ్మణ్యం మృతి… చదువుల ఒత్తిడి, కుటుంబ సమస్యలపై వాట్సాప్ సందేశం పెట్టినట్లు సమాచారం… ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు…

V10TV న్యూస్ డెస్క్ 12 నవంబర్, 2026 6:11 PMకి 5,797 వీక్షణలు
ఆదిత్య యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గండేపల్లి, నవంబర్ 12 : కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అందిన సమాచారం కలకలం రేపింది. యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) ప్రథమ సంవత్సరం చదువుతున్న సుబ్రహ్మణ్యం అనే విద్యార్థి మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు ముందు విద్యార్థి తన వాట్సాప్ గ్రూపులో ఓ సందేశాన్ని ఉంచినట్లు తెలుస్తోంది. అందులో చదువుల ఒత్తిడి, కుటుంబ సమస్యల గురించి ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఆ సందేశం వాస్తవికత, విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. విద్యార్థి మృతి విషయం తెలియడంతో యూనివర్సిటీ విద్యార్థుల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది. విద్యార్థి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

శాంతినగర్‌లో వైభవంగా అయ్యప్ప పడిపూజ

1 గంట క్రితం 7,516

ఐదేళ్లుగా ఆగని అన్నదాన సేవ!

2 గంటల క్రితం 8,566

ఏపీకి రూ.80 వేల కోట్ల భారీ పెట్టుబడులు!

2 గంటల క్రితం 7,528

క్లీన్ సిటీ ఘనతపై కమిషనర్‌కు ఏఐటీయూసీ అభినందనలు

2 గంటల క్రితం 8,447