ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ14, నవంబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

భక్తిశ్రద్ధలతో గౌరీదేవి పూజలు!

మల్లికార్జునపేటలో ఘనంగా ఆధ్యాత్మిక వేడుకలు... అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన బుద్ధా వెంకన్న... ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్ష...

V10TV న్యూస్ డెస్క్ 14 నవంబర్, 2026 10:20 AMకి 6,894 వీక్షణలు
భక్తిశ్రద్ధలతో గౌరీదేవి పూజలు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 14 : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మల్లికార్జునపేట ఆకుల వారి వీధిలో గౌరీదేవి అమ్మవారి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్ధా వెంకన్న పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. భక్తి భావాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గడ్డం రవికుమార్, ఉమ్మడి చంటి, చందన సురేష్, పల్లాంటి గంగాధర్, గుర్రం కొండ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మొగల్రాజపురంలో మార్మోగిన అయ్యప్ప శరణుఘోష!

15 గంటల క్రితం 8,705

నామినేషన్లపై టీడీపీ నేతల సమాలోచనలు!

15 గంటల క్రితం 4,865

15వ వార్డులో విజయం.. అన్వర్‌కు అభినందనం!

15 గంటల క్రితం 6,900

అమరావతి భూములకు బంగారు భవిష్యత్!

17 గంటల క్రితం 6,818