
క్రాప్ హాలిడే ప్రకటించిన కోనసీమ రైతులు
ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన ఎకరాకు రూ.250 చొప్పున విరాళాలు సేకరిస్తున్న రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ప్రభుత్వ జోక్యం కోరిన రైతులు

ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన ఎకరాకు రూ.250 చొప్పున విరాళాలు సేకరిస్తున్న రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి ప్రభుత్వ జోక్యం కోరిన రైతులు

మెగా డీఎస్సీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై కొడాలి నాని విమర్శలకు ఘాటు కౌంటర్ ఐదేళ్లు డీఎస్సీ ఇవ్వని వారే ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడటం విడ్డూరమని వ్యాఖ్య ప్రాజెక్టులను పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని స్పష్టం

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో మాజీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం యువత, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ర్యాలీ పర్యటనతో జిల్లా రాజకీయాల్లో మళ్లీ వేడెక్కిన చర్చలు

డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్.... విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం... నగిరి టౌన్‌హాల్ సమావేశంలో యువతను ఉద్దేశించి భూమన, ఆర్కే రోజా ప్రసంగం...

జనసురాజ్‌కు తొలి ఎన్నికల విజయం.. బంకీపూర్ ఉప ఎన్నికలో బీజేపీని మట్టికరిపించిన జనసురాజ్... బీహార్ ఎన్నికలకు ముందు పీకేకు భారీ రాజకీయ ఊపు... మూడు కీలక హామీలతో ప్రజల్లోకి జనసురాజ్ పార్టీ..

ప్రజలతో మమేకమై సేవ చేయాలని శ్రేణులకు పిలుపు.. పార్టీ విజయానికి కార్యకర్తలే వెన్నెముక అని నాయకుల అభిప్రాయం.. ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచన..