
విజయవాడ కొత్తపేటలో సీఎంపై నిరసన
జోడాబొమ్మల విధిలో ప్రజా సమస్యలపై ఆందోళన హైడ్రైన్ క్లీనింగ్, వాటర్ పైప్‌లైన్ పనులు చేపట్టాలని డిమాండ్ ఫిర్యాదులు చేసినా స్పందన లేదంటూ ప్రభుత్వానికి వినతి

జోడాబొమ్మల విధిలో ప్రజా సమస్యలపై ఆందోళన హైడ్రైన్ క్లీనింగ్, వాటర్ పైప్‌లైన్ పనులు చేపట్టాలని డిమాండ్ ఫిర్యాదులు చేసినా స్పందన లేదంటూ ప్రభుత్వానికి వినతి

సత్యనారాయణపురంలో ఉద్రిక్త వాతావరణం వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీకి టీడీపీ నేతల నిరసన భారీగా మోహరించిన పోలీసులు.. పరిస్థితి అదుపులోకి

విజయవాడలో సీపీఎం రాష్ట్ర నాయకులతో ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం... ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు... ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు...

తూర్పు–పడమర ప్రాంతాలను అనుసంధానించే రోడ్లు, రైలు మార్గాల అభివృద్ధికి ప్రాధాన్యం... విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష... జీసీసీ, ఫిన్‌టెక్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు...

విద్యార్థుల విజ్ఞప్తికి ఐదు రోజుల్లోనే స్పందించి స్పెషల్ బస్సు ఏర్పాటు... నందివాడ నుంచి గుడివాడ వరకు విద్యార్థులతో కలిసి ప్రయాణించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని విద్యార్థులకు హామీ..

ఎన్నికల హామీని అమలు చేస్తూ కుటుంబానికి ఆర్థిక భరోసా... 307 కిలోమీటర్ల పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడ్డ జనసేన అధినేత... మంత్రివర్గం ఆమోదంతో పరిహారం విడుదలకు ప్రభుత్వం నిర్ణయం...

పేకాట కేసులో గుంటూరు పోలీసులు మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాను అరెస్ట్... హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధింపు... బుధవారం కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పోలీసుల సమాచారం...

విజయవాడ పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి రావాలని సీఎంను ఆహ్వానించిన బొండా ఉమా... త్వరలో తేదీ ఖరారు చేయాలని పీఎస్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు... అక్టోబర్‌లోపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సానుకూల సంకేతాలు...

మాజీ సీఎం జగన్ దేవరుపల్లి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి ఘాటు విమర్శలు... అధికారంలో ఉన్నప్పుడే చాంపియన్‌లా మాట్లాడాల్సిందని వ్యాఖ్య... గతంలో చేసిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న ఆరోపణలపై ప్రశ్నల వర్షం...

భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్‌కు విశేష స్పందన... కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో వినతుల స్వీకరణ... అర్హుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని కూటమి నేతల హామీ...

ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు... రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్... ప్రజల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వ్యాఖ్య..

రైతులకు పెత్తుబడులు పెరుగుతున్నాయని వైసీపీ అధినేత ఆరోపణ. కేజీ పాగాకు ధర రూ.289 ఉండగా, రైతులకు కేవలం రూ.236 మాత్రమే చెల్లిస్తున్నారని విమర్శ. 12 శాతం పంటను మాత్రమే కొనుగోలు చేసి మిగతా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వ్యాఖ్య.