ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ5, నవంబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

5, నవంబర్ 2026, గురువారం

4 వార్తలు
5, నవంబర్ 2026, గురువారం4, నవంబర్ 2026, బుధవారం3, నవంబర్ 2026, మంగళవారం2, నవంబర్ 2026, సోమవారం1, నవంబర్ 2026, ఆదివారం31, అక్టోబర్ 2026, శనివారం30, అక్టోబర్ 2026, శుక్రవారం29, అక్టోబర్ 2026, గురువారం28, అక్టోబర్ 2026, బుధవారం27, అక్టోబర్ 2026, మంగళవారం
5 నవం, 2026 6:00 AM

ఏపీ విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠ మసకబారుతోంది!

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు... ఉన్నత విద్యారంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలి... వైద్య కళాశాలల్లో పరీక్షల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి: డాక్టర్ అంబటి...

6,805
5 నవం, 2026 5:46 AM

నవంబర్ 23న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారం!

రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 87 పురపాలక సంస్థల్లో కొత్త పాలకవర్గాల ఏర్పాటు... డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నికకు ముహూర్తం ఖరారు... ఈ నెల 18న ప్రత్యేక సమావేశాలకు నోటీసులు.. 23న ఉదయం 11 గంటలకు ఎన్నికలు...

8,565
5 నవం, 2026 4:59 AM

భారీ వర్షాల మధ్య ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి!

పోలింగ్ కేంద్రాల్లో నీరు నిలవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు... బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి భద్రతకు పటిష్ట ఏర్పాట్లు... ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలి.. అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాలు...

7,530
5 నవం, 2026 4:45 AM

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం!

వేడి ద్రవం పడి కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు... శరీరంపై 90 శాతం కాలిన గాయాలు.. విషమంగా పరిస్థితి... వరుస ప్రమాదాలతో కార్మికుల్లో ఆందోళన.. భద్రతపై ప్రశ్నలు...

6,860