ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

29, అక్టోబర్ 2026, గురువారం

12 వార్తలు
29, అక్టోబర్ 2026, గురువారం28, అక్టోబర్ 2026, బుధవారం27, అక్టోబర్ 2026, మంగళవారం26, అక్టోబర్ 2026, సోమవారం25, అక్టోబర్ 2026, ఆదివారం24, అక్టోబర్ 2026, శనివారం23, అక్టోబర్ 2026, శుక్రవారం22, అక్టోబర్ 2026, గురువారం21, అక్టోబర్ 2026, బుధవారం20, అక్టోబర్ 2026, మంగళవారం
29 అక్టో, 2026 10:28 AM

తుఫాను నష్టంపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

అర్నబ్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు సీఎం చంద్రబాబు… నీటమునిగిన పంట పొలాలు, దెబ్బతిన్న కొబ్బరి, అరటి తోటల పరిశీలన… కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో నష్టంపై ఆరా…

3,684
29 అక్టో, 2026 9:52 AM

84వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం

లబ్బ దుర్గాకు మద్దతుగా ఇంటింటా ప్రచారం… సైకిల్, గ్లాస్ గుర్తులపై ఓటు వేయాలని విజ్ఞప్తి… అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్న కూటమి శ్రేణులు…

5,379
29 అక్టో, 2026 9:47 AM

85వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

సైకిల్, గ్లాస్ గుర్తులపై ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి… ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ డివిజన్ కమిటీ… ప్రచారంలో పాల్గొన్న మోతుకూరి ఖాసీం, వట్టే చంద్…

5,764
29 అక్టో, 2026 7:18 AM

1వ డివిజన్‌లో వైసీపీ ప్రచార జోరు

ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఇంటింటా అభ్యర్థన... సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన పోటు రజిని... నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ నేతల విమర్శలు...

5,472
29 అక్టో, 2026 6:32 AM

75, 66వ డివిజన్లలో కూటమి నేతల ఎన్నికల ప్రచారం

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న బొండా ఉమామహేశ్వరరావు... ప్రతి డివిజన్ అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తామన్న వంగవీటి రాధాకృష్ణ... ఇంటింటికీ వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకున్న కూటమి నాయకులు...

4,875
29 అక్టో, 2026 6:27 AM

9వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి తరఫున దేవినేని అవినాష్ ప్రచారం

కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని వ్యాఖ్య... వైసీపీ హయాంలోనే డివిజన్‌లో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి... కార్పొరేటర్, మేయర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...

4,191
29 అక్టో, 2026 6:22 AM

జనసేన గూటికి వైసీపీ మాజీ రాష్ట్ర నేత షేక్ నాగుల్ మీరా

వంగవీటి రాధాకృష్ణ సమక్షంలో జనసేనలో చేరిక... నాగుల్ మీరాతో పాటు పార్టీలో చేరిన మౌలానా షేక్ సాజిద్ అలీ... పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాధాకృష్ణ పిలుపు...

4,883
29 అక్టో, 2026 4:52 AM

విపత్తు వేళ సమష్టి కృషి అభినందనీయం: నారా లోకేష్

ఆర్నాబ్ తుఫానుతో పల్లెలు, పట్టణాల్లో అస్తవ్యస్తమైన జనజీవనం... సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు నిద్రాహారాలు మాని శ్రమించిన సిబ్బంది... సహాయక చర్యల్లో అందరి భాగస్వామ్యం సేవాస్ఫూర్తికి నిదర్శనమన్న మంత్రి లోకేష్...

4,567
29 అక్టో, 2026 4:47 AM

ఆర్నాబ్ బీభత్సం.. కేంద్ర సాయం కోరిన చంద్రబాబు!

అమిత్ షాకు సీఎం అత్యవసర లేఖ.. నష్టం అంచనాకు కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి... 32 వేల మంది అధికారులతో సమీక్ష.. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితుల పరిశీలన... నీటమునిగిన పంటలు.. దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు ఆదేశాలు...

5,182
29 అక్టో, 2026 4:42 AM

75, 66వ డివిజన్లలో కూటమి నేతల ఇంటింటి ప్రచారం

బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా బొండా ఉమా, వంగవీటి రాధాకృష్ణ ప్రచారం... ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమన్న బొండా ఉమామహేశ్వరరావు... ప్రతి డివిజన్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్న రాధాకృష్ణ...

5,684
29 అక్టో, 2026 4:10 AM

శ్రీవారి ఆశీస్సులతోనే అపోలో హాస్పిటల్స్‌ ప్రారంభం: ప్రతాప్‌ సీ రెడ్డి

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అపోలో చైర్మన్‌... అపోలో హాస్పిటల్స్‌ అభివృద్ధికి శ్రీవారి అనుగ్రహమే కారణమని వెల్లడి... ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఎంతో సహకరిస్తున్నారని ప్రశంస...

4,859
29 అక్టో, 2026 3:49 AM

74వ డివిజన్‌లో సైకిల్ జోరు.. గోపి సాయికుమార్‌కు మద్దతుగా ప్రచారం

సంక్షేమ పథకాలే కూటమి ప్రభుత్వానికి బలం... సెంట్రల్‌లో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని టీడీపీ నేతల వెల్లడి... గోపి సాయికుమార్‌, వంగవీటి రాధాకృష్ణలను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...

3,647