ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ10, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

10, నవంబర్ 2026, మంగళవారం

5 వార్తలు
10, నవంబర్ 2026, మంగళవారం9, నవంబర్ 2026, సోమవారం8, నవంబర్ 2026, ఆదివారం7, నవంబర్ 2026, శనివారం6, నవంబర్ 2026, శుక్రవారం5, నవంబర్ 2026, గురువారం4, నవంబర్ 2026, బుధవారం3, నవంబర్ 2026, మంగళవారం2, నవంబర్ 2026, సోమవారం1, నవంబర్ 2026, ఆదివారం
10 నవం, 2026 6:05 AM

13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. పవన్, అన్నా విడిపోవాలని నిర్ణయం!

పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన… పిల్లల భవిష్యత్తే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ… వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి…

8,593
10 నవం, 2026 4:58 AM

ప్రభుత్వ సేవల్లో జాప్యం ఉండొద్దు!

వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష… క్షేత్రస్థాయి సేవలు, ఉద్యోగుల పనితీరుపై ఆరా… ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం…

7,453
10 నవం, 2026 4:33 AM

ఓటరు జాబితాలో పేరు లేదా?.. మరో అవకాశం!

ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులకు ప్రత్యేక అవకాశం… నవంబర్ 20లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు… అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం…

6,551
10 నవం, 2026 4:29 AM

పంచాయతీ ఎన్నికలపై పోలీసుల డేగకన్ను!

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ ఆదేశం… రెంటచింతల, గురజాల పోలీస్ స్టేషన్లలో ఎన్నికల బందోబస్తుపై సమీక్ష… ప్రజలు నిర్భయంగా ఓటు వేసేలా భద్రత కల్పించాలని స్పష్టీకరణ…

6,858
10 నవం, 2026 4:24 AM

కంపచెట్లలో మృతదేహం.. గుత్తి శివారులో కలకలం!

బైక్‌తో సహా కంపచెట్లలో పడి వ్యక్తి మృతి… మృతుడు కమటం వీధికి చెందిన బోయ శివగా గుర్తింపు… ప్రమాదమా.. మరేదైనా కారణమా? పోలీసుల ఆరా…

5,884