
అంబేడ్కర్‌కు సముచిత గౌరవం కల్పించాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కర్నిస్ నోటీసులపై డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటాన్ని ముద్రించాలని విజ్ఞప్తి... అంబేడ్కర్‌కు దేశవ్యాప్తంగా సమాన గౌరవం దక్కేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచన... సీఎం, కేబినెట్ ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్...











