ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ18, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV రోజువారీ వార్తలు

18, ఆగస్టు 2026, మంగళవారం

4 వార్తలు
18, ఆగస్టు 2026, మంగళవారం17, ఆగస్టు 2026, సోమవారం16, ఆగస్టు 2026, ఆదివారం15, ఆగస్టు 2026, శనివారం14, ఆగస్టు 2026, శుక్రవారం13, ఆగస్టు 2026, గురువారం12, ఆగస్టు 2026, బుధవారం11, ఆగస్టు 2026, మంగళవారం10, ఆగస్టు 2026, సోమవారం9, ఆగస్టు 2026, ఆదివారం
18 ఆగ, 2026 5:57 AM

రూ.2.20 కోట్లు, స్కార్పియో ఇచ్చి మోసపోయా!

బీజేపీ నేత పత్రి శ్రీనివాస్‌పై హైదరాబాద్ వైద్యుడు కేశవరావు తీవ్ర ఆరోపణలు... స్థలం కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చానంటూ శ్రీనివాస్ ఇంటి ఎదుట నిరసన... డబ్బులు అడిగితే పలుకుబడి పేరుతో బెదిరిస్తున్నారని బాధితుడి ఆవేదన...

1
18 ఆగ, 2026 5:45 AM

చదువుపై ఏకాగ్రతతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

అపజయాలకు కుంగిపోకుండా లక్ష్యం వైపు సాగాలి: జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు... బాల్య వివాహాలు, పోక్సో చట్టం, 112 హెల్ప్‌లైన్‌పై విద్యార్థినులకు అవగాహన... సోషల్ మీడియాలో ‘మీ గోప్యతే మీ భద్రత’ అంటూ ఎస్పీ కీలక సూచన...

1
18 ఆగ, 2026 5:38 AM

గూడూరు పోలీసుల చాకచక్యం.. దొంగతనం కేసు ఛేదింపు!

ఇద్దరు నిందితుల అరెస్ట్.. సుమారు 3.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం... అంజనేయస్వామి వెండి ఉత్సవ విగ్రహంతో పాటు మోటార్‌సైకిల్ సీజ్... ఇతర పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపైనా పోలీసుల ఆరా...

2
18 ఆగ, 2026 5:30 AM

అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం!

కండరాల వ్యాధితో బాధపడుతున్న 11 ఏళ్ల పవన్ కిషోర్‌కు కలెక్టర్ రాజాబాబు భరోసా... రూ.26 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ అవసరమని వైద్యుల వెల్లడి... ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా చర్యలు చేపడతామన్న కలెక్టర్...

1