ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ11, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV రోజువారీ వార్తలు

11, ఆగస్టు 2026, మంగళవారం

15 వార్తలు
11, ఆగస్టు 2026, మంగళవారం10, ఆగస్టు 2026, సోమవారం9, ఆగస్టు 2026, ఆదివారం8, ఆగస్టు 2026, శనివారం7, ఆగస్టు 2026, శుక్రవారం6, ఆగస్టు 2026, గురువారం5, ఆగస్టు 2026, బుధవారం4, ఆగస్టు 2026, మంగళవారం2, ఆగస్టు 2026, ఆదివారం1, ఆగస్టు 2026, శనివారం
11 ఆగ, 2026 6:58 AM

వారంలోగా వారందరికీ రూ.25 వేలు!

‘స్వర్ణ’ పథకంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మంత్రి సవిత ఆదేశం... ఇంటి ఓనర్ అనుమతి లేకుండానే పథకం వర్తింపజేయాలని సూచన.. 13,678 దరఖాస్తులు పెండింగ్.. అర్హులకు వారంలోగా సాయం అందించే అవకాశం...

2
11 ఆగ, 2026 6:53 AM

రూ.63 లక్షలు కాదు.. రూ.63 కోట్లు చెల్లించండి!

రైస్ మిల్లు యజమానికి జీఎస్టీ అధికారుల షాక్... 2023లో రూ.63 లక్షల బకాయి అంటూ తొలుత నోటీసులు... తాజాగా రూ.63 కోట్ల బకాయి ఉందంటూ మరో నోటీసు.. రూ.1.50 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణ...

1
11 ఆగ, 2026 6:27 AM

సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికిన ఈడ్పుగంటి శ్రీనివాస్

కలిదిండి పర్యటనలో ముఖ్యమంత్రికి కూటమి నేతల ఆత్మీయ స్వాగతం... మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో కలిసి డాక్టర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ స్వాగతం... కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు...

123
11 ఆగ, 2026 6:22 AM

ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ.. విషాదంగా మారిన ప్రేమజంట కథ

రాజమహేంద్రవరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి వరద ప్రసన్న మృతి.. అభిలాష్ పరిస్థితి విషమం... ఘటనపై కేసు నమోదు.. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు...

126
11 ఆగ, 2026 6:14 AM

భూకంపం ధాటికి కొలంబియా విలవిల

రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం... కనీసం 111 మంది మృతి.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు... శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు...

156
11 ఆగ, 2026 6:08 AM

డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన ర్యాలీ

డీఎస్సీ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: కొడాలి నాని... అక్రమాలను తొక్కిపెడితే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక... గుడివాడలో వైసీపీ శ్రేణులతో భారీ ర్యాలీ.. పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం..

321
11 ఆగ, 2026 6:03 AM

మహిళల భద్రతకు భరోసా.. సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక

మహిళల భద్రత, నూతన క్రిమినల్ చట్టాలపై పైడిపాకలో అవగాహన... ఓటీపీ, బ్యాంకు వివరాలు అడిగితే చెప్పొద్దు.. పోలీసులకు సమాచారం ఇవ్వండి... అత్యవసరమైతే 112.. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయండి...

245
11 ఆగ, 2026 5:58 AM

గిఫ్ట్ ఉచితం.. కానీ క్లిక్ చేస్తే భారీ మూల్యం!

‘ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్’ అంటూ నకిలీ సందేశాలు... ఫ్రీ గిఫ్ట్, క్యాష్‌బ్యాక్ లింకులను క్లిక్ చేయొద్దని పోలీసుల హెచ్చరిక... వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం దొంగిలించే ప్రమాదం...

321
11 ఆగ, 2026 5:50 AM

జలుబుకు ఇంజెక్షన్.. బాలిక ప్రాణం బలి!

కనుమర్రులో విషాదం.. 14 ఏళ్ల హేమశ్రీ మృతి ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే స్పృహ కోల్పోయినట్లు తల్లిదండ్రుల ఆరోపణ ఆర్‌ఎంపీ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆవేదన

312
11 ఆగ, 2026 5:30 AM

అమరావతి ఐకానిక్ భవనాలకు తుది మెరుగులు

లండన్‌లో మంత్రి నారాయణ బృందం కీలక పర్యటన... అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఫసాడ్ డిజైన్లపై విస్తృత సమీక్ష... అసెంబ్లీపై ‘స్ఫియర్ టవర్’ నిర్మాణం.. పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేలా ప్రణాళిక...

198
11 ఆగ, 2026 5:21 AM

కానుల శేఖర్‌ను పరామర్శించిన నాగుల్ మీరా

మోకాలి ఆపరేషన్ అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఆరా... కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కార్పొరేషన్ చైర్మన్... త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష...

325
11 ఆగ, 2026 5:21 AM

క్రిమినల్ కేసులు కొట్టేసిన అమెరికా కోర్టు.. అదానీకి ఊరట

బిలియనీర్ గౌతమ్ అదానీపై నమోదైన క్రిమినల్ కేసులను అమెరికా కోర్టు కొట్టేసినట్లు సమాచారం... అదానీతో పాటు మరో ఇద్దరిపై ఉన్న సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ కేసులు కూడా రద్దయినట్లు కథనం పేర్కొంది... తాజా తీర్పుతో మిగిలిన కేసులను కొనసాగించేందుకు వీల్లేదని కోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం...

456
11 ఆగ, 2026 5:15 AM

కేకుల తయారీలో హానికర పదార్థాలు!

అమ్నామ్స్‌ గల్ఫ్‌ బేకర్స్‌పై ఉప్పల్‌ ఎస్‌ఓటీ దాడులు కాలం చెల్లిన పౌడర్లు, కృత్రిమ రంగులు స్వాధీనం ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు

226
11 ఆగ, 2026 5:10 AM

ఎల్బీనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలింపు ముగ్గురు నిందితుల అరెస్ట్‌.. 6 కిలోల గంజాయి స్వాధీనం రూ.3,500కు కొనుగోలు.. రూ.14 వేలకు విక్రయం

211
11 ఆగ, 2026 5:04 AM

కృష్ణమ్మ గుండె కోతపై మౌనమేనా..?

పవిత్ర సంగమంలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు... ‘పూడికతీత’ పేరుతో నదీగర్భాన్ని తవ్వేస్తున్నారంటూ రైతుల ఆందోళన... లంక భూములకు ముప్పు పొంచి ఉందని ఆవేదన.. అధికారులు స్పందించాలని డిమాండ్...

191