ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ17, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV రోజువారీ వార్తలు

17, ఆగస్టు 2026, సోమవారం

7 వార్తలు
17, ఆగస్టు 2026, సోమవారం16, ఆగస్టు 2026, ఆదివారం15, ఆగస్టు 2026, శనివారం14, ఆగస్టు 2026, శుక్రవారం13, ఆగస్టు 2026, గురువారం12, ఆగస్టు 2026, బుధవారం11, ఆగస్టు 2026, మంగళవారం10, ఆగస్టు 2026, సోమవారం9, ఆగస్టు 2026, ఆదివారం8, ఆగస్టు 2026, శనివారం
17 ఆగ, 2026 6:45 AM

డెలివరీ ఛార్జీల పేరుతో ‘హెచ్‌పీ’ ఏజెన్సీ దోపిడీ?

సిలిండర్‌పై రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల ఆరోపణ... బుడ్డప్ప నగర్ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్... బిల్లులు, డెలివరీ ఛార్జీలు, అదనపు వసూళ్లపై అధికారుల పర్యవేక్షణ ఎక్కడని ప్రశ్న...

1
17 ఆగ, 2026 6:39 AM

బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం దిశగా పయనించాలి

ఐక్య పోరాటంతోనే రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యం: నన్నేటి పుష్పరాజ్... ఆదివాసీల రాజ్యాంగ, అటవీ, భూ హక్కులను సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్... రాజమండ్రిలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి...

1
17 ఆగ, 2026 6:11 AM

బెజవాడ లాడ్జిలో తమిళనాడు వ్యక్తి హత్య

పూర్ణానందపేటలోని ఓ లాడ్జిలో ఘటన తమిళనాడుకు చెందిన నరేష్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన సత్యనారాయణపురం పోలీసులు

1,236
17 ఆగ, 2026 5:56 AM

వెలిగొండ టన్నెల్ ప్రమాదంపై మంత్రి నిమ్మల దిగ్భ్రాంతి

మృతుడు మోంటీలాల్ కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించాలని ఆదేశం... టన్నెల్ పనుల్లో కార్మికుల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం... ప్రాజెక్టు సీఈ, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధుల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్న మంత్రి...

1,998
17 ఆగ, 2026 5:45 AM

పేద విద్యార్థులకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్: ప్రధాని మోదీ

వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో యువతదే కీలక పాత్ర... దేశానికి యువతే అతిపెద్ద శక్తి.. వారికే తొలి ప్రాధాన్యత... విద్యావకాశాలను మరింత విస్తరిస్తామని ప్రధాని వెల్లడి...

1,987
17 ఆగ, 2026 5:41 AM

ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రమణ్యంకు ఉత్తమ సేవా పతకం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఐ ఏ. సుబ్రమణ్యంకు అరుదైన గౌరవం... మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పతకం ప్రదానం... పోలీస్ కమిషనర్ ఎన్. రాజశేఖర్ సమక్షంలో పురస్కారం అందుకున్న సీఐ...

2,564
17 ఆగ, 2026 5:34 AM

మృతుడి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఆర్థిక చేయూత

వాలంటీర్ తండ్రి భుక్య జన్జా నాయక్ అకాల మృతితో కుటుంబానికి పరామర్శ... డా. వల్లభనేని వంశీమోహన్ ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సహాయం... పాతపాడులో బాధిత కుటుంబానికి నగదు అందజేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు...

1,563