ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ15, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV రోజువారీ వార్తలు

15, ఆగస్టు 2026, శనివారం

11 వార్తలు
15, ఆగస్టు 2026, శనివారం14, ఆగస్టు 2026, శుక్రవారం13, ఆగస్టు 2026, గురువారం12, ఆగస్టు 2026, బుధవారం11, ఆగస్టు 2026, మంగళవారం10, ఆగస్టు 2026, సోమవారం9, ఆగస్టు 2026, ఆదివారం8, ఆగస్టు 2026, శనివారం7, ఆగస్టు 2026, శుక్రవారం6, ఆగస్టు 2026, గురువారం
15 ఆగ, 2026 7:19 AM

ఇంద్రకీలాద్రిపై ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భక్తుల సంతృప్తిలో ప్రథమ స్థానం.. రికార్డు స్థాయిలో ఉత్సవాలు అభివృద్ధి పనులు, డిజిటల్ సేవలకు ప్రాధాన్యం.. ప్రగతి నివేదిక సమర్పించిన ఈవో వి.కె. శీనా నాయక్ విశేష ప్రతిభ కనబరిచిన 50 మంది సిబ్బందికి ప్రోత్సాహక ప్రశంసా పత్రాలు

1
15 ఆగ, 2026 7:01 AM

దేశభక్తి ప్రతి విద్యార్థి జీవితంలో భాగం కావాలి: సీఐ లక్ష్మీనారాయణ

చిన్నారులతో కలిసి స్వాతంత్ర్య వేడుకల్లో సీఐ లక్ష్మీనారాయణ... దేశభక్తి, జాతీయ సమైక్యత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించిన సీఐ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న లక్ష్మీనారాయణ.. నవోదయ స్కూల్ విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది.. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి అభినందించిన సీఐ..

2,655
15 ఆగ, 2026 6:28 AM

గుడివాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

స్వేచ్ఛను బాధ్యతగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆర్‌సీఎం పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత

1
15 ఆగ, 2026 6:12 AM

చిన్నారులతో సత్యనారాయణపురం సీఐ స్వాతంత్ర్య వేడుకలు

చిన్నారులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఐ లక్ష్మీనారాయణ... చాక్లెట్లు, కేకులు పంచి చిన్నారులతో ఆనందాన్ని పంచుకున్న పోలీసులు... దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచన...

3
15 ఆగ, 2026 6:07 AM

స్వాతంత్ర్య వేడుకల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

బంటుమిల్లిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపు ‘స్త్రీ శక్తి’ పథకానికి ఏడాది పూర్తి.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

0
15 ఆగ, 2026 6:02 AM

ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయిన మంత్రి ఆనం

స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక్కసారిగా స్పృహ కోల్పోయిన మంత్రి.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో మంత్రి

1,214
15 ఆగ, 2026 5:49 AM

విజయవాడలో డ్రైవర్ లేకుండానే జీపు నడిపిన పోలీసులు

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పోలీసుల సాహస విన్యాసాలు... డ్రైవర్ లేకుండానే జీపు నడిపించిన పోలీసు సిబ్బంది... బైక్‌ విన్యాసాలతో ఆకట్టుకున్న పోలీసులు...

1,423
15 ఆగ, 2026 5:35 AM

ఎల్బ్రస్‌పై త్రివర్ణ పతాకం.. ఏలూరు ఎస్‌ఐ సాహస ఘనత

5,642 మీటర్ల ఎత్తుకు చేరుకుని 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన... జాతీయ గీతంతో దేశభక్తిని చాటిన ఎస్‌ఐ వి. వెంకటేశ్వరరావు.. పోలీసు అమరవీరులకు సాహస యాత్ర అంకితం.. ఉన్నతాధికారుల అభినందనలు...

1,962
15 ఆగ, 2026 5:09 AM

డ్రగ్స్ వద్దు బ్రో.. నో డ్రగ్స్

గుడివాడలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ అవగాహన ర్యాలీ... వేలాదిగా కదిలిన విద్యార్థులు, యువత.. నషా ముక్త్ భారత్‌పై విస్తృత ప్రచారం... డ్రగ్స్‌కు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు...

2,290
15 ఆగ, 2026 4:59 AM

తిరంగామయమైన గుడివాడ పురవీధులు

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా బైక్ ర్యాలీ... జాతీయ జెండాలతో ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు.. కూటమి శ్రేణుల సందడి... యువతలో దేశభక్తి పెంపొందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే రాము...

1,453
15 ఆగ, 2026 4:56 AM

రైతులకు భరోసాగా నూతన పట్టాదారు పాసు పుస్తకాలు

ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పాసు పుస్తకాల పంపిణీ రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ రైతుల భూములకు భద్రత, హక్కులకు రక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యం

1,693