ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

క్రైమ్ వార్తలు

164 వార్తలు
2 సెప్టెం, 2026 5:53 AM

విధిలో గాయం.. ఖాకీకి ఎస్పీ భరోసా

కంకిపాడు హెల్త్ సెంటర్‌లో చికిత్స వివరాలపై వైద్యులతో ఆరా... మెరుగైన వైద్యం అవసరమైతే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం... ‘‘పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుంది’’ అంటూ కానిస్టేబుల్‌కు ధైర్యం...

2,692
2 సెప్టెం, 2026 5:42 AM

కత్తితో దాడి.. కాల్పులతో కట్టడి!

ఇద్దరు సీఐల హెచ్చరిక కాల్పుల తర్వాతా వెనక్కి తగ్గని నిందితుడు... ఆత్మరక్షణలో మోకాలి దిగువ కాల్పులు.. నిందితుడు అదుపులోకి... పోలీసులపై దాడులను ఉపేక్షించేది లేదని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక...

2,258
1 సెప్టెం, 2026 3:16 AM

గంజాయి నిర్మూలనకు ఖాకీ నిఘా

సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో భారీ అవగాహన ర్యాలీ మత్తుకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని యువతకు పిలుపు గంజాయి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ

1,651
31 ఆగ, 2026 4:48 AM

గంజాయి ఆనవాళ్లు చెబితే బహుమతి

గవర్నర్‌పేట పోలీసుల ఆధ్వర్యంలో ‘ఈగల్‌ చాలెంజ్‌’ ప్రచారం ఆటో రిక్షాపై మైక్‌తో ప్రధాన కూడళ్లలో ప్రజలకు అవగాహన సమాచారం కోసం 1972తోపాటు ప్రత్యేక ఫోన్‌ నంబర్లు

2,587
29 ఆగ, 2026 12:02 PM

మహిళ ఖాతా ఖాళీ.. సైబర్ కేటుగాళ్ల చేతికి రూ.1.98 లక్షలు!

• విజయవాడ దేవీనగర్‌కు చెందిన మహిళకు సైబర్ షాక్... • తెలియకుండానే గూగుల్ పే ద్వారా రూ.1.98 లక్షలు బదిలీ... • రెండు రోజుల వ్యవధిలో వరుస లావాదేవీలు...

1,701
29 ఆగ, 2026 10:47 AM

అర్ధరాత్రి అఘాయిత్యం.. ఇద్దరిపై అత్యాచారం కేసు

• విజయవాడ నున్న ప్రాంతంలో ఘటన... • మద్యం సేవించిన అనంతరం తనపై ఇద్దరు అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు... • కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు...

1,870
29 ఆగ, 2026 10:33 AM

ప్రింటర్‌తో నకిలీ నోట్ల దందా.. ఐదుగురి ఆటకట్టు!

• బంటుమిల్లి పరిసరాల్లో నకిలీ రూ.500 నోట్ల చలామణి... • రూ.1.82 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం... • కలర్ ప్రింటర్, పేపర్ కట్టర్, 197 ఏ4 షీట్లు సీజ్...

1,591
29 ఆగ, 2026 10:07 AM

పరిచయం పేరుతో పక్కా స్కెచ్.. నగలతో జంప్!

• బంటుమిల్లి పరిసరాల్లో నకిలీ నోట్ల చలామణిపై పోలీసుల నిఘా... • రూ.1,82,500 విలువైన 500 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం.. • 197 ఏ4 షీట్లు, కలర్ ప్రింటర్, పేపర్ కట్టర్ సహా సామగ్రి సీజ్...

1,273
29 ఆగ, 2026 6:48 AM

బార్ బయట మాటామాటా.. యువకుడి ప్రాణం తీసిన గొడవ

• ఇబ్రహీంపట్నంలో అర్ధరాత్రి ఘర్షణ.. రంగంలోకి పోలీసులు... • రెండు వర్గాల యువకుల మధ్య వివాదం తీవ్రరూపం... • ఘటనపై కేసులు నమోదు.. నిందితుల కోసం ఆరా...

1,368
29 ఆగ, 2026 5:23 AM

మాయమాటలకు లొంగితే.. ఖాతా ఖాళీ!

సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలి: పటమట సీఐ పవన్ కిషోర్... ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు... సైబర్ నేరాలతో పాటు మహిళల భద్రతపై వాకర్స్‌కు పోలీసుల అవగాహన...

1,659
29 ఆగ, 2026 5:08 AM

పెళ్లికి వచ్చి.. రోడ్డుపై వీరంగం!

రాంగ్‌రూట్‌లో వచ్చిన కారును ప్రశ్నించడంతో యువకుడు, కుటుంబ సభ్యులపై దాడి... సుమారు 15 మంది మూకుమ్మడిగా దాడి చేశారని బాధితుల ఆరోపణ... దాడి సమయంలో ఒంటిపై ఉన్న బంగారం మాయమైందంటూ ఫిర్యాదు...

1,569
28 ఆగ, 2026 9:43 AM

రాఖీ బంధం.. మహిళల రక్షణకు ఖాకీ భరోసా

పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబుకు రాఖీ కట్టిన అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత మహిళా పోలీస్ అధికారులు, విద్యార్థినుల నుంచి సీపీకి రక్షాబంధన్ శుభాకాంక్షలు నగరంలోని ప్రతి మహిళ భద్రతకు పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీపీ

2,574
← గత పేజీ3 / 14తదుపరి →