ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

క్రైమ్ వార్తలు

164 వార్తలు
8 సెప్టెం, 2026 5:19 AM

బాధితుడి రూ.15 లక్షల ఫిర్యాదుతో నందనకు చిక్కులు

లండన్‌లో ఉద్యోగం, వీసా పేరుతో డబ్బులు తీసుకున్నారంటూ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు... నందన దంపతులపై కేసు నమోదు.. లుకౌట్ నోటీసులతో శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి... ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు...

2,591
8 సెప్టెం, 2026 5:07 AM

లాడ్జిలో హత్య.. ఇద్దరి అరెస్ట్

మద్యం మత్తులో మాటామాటా.. చివరకు ప్రాణం తీసిన వివాదం... స్నేహితుడి భార్యను దూషించడంతో ఘర్షణ జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి... సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలపై నిఘా.. తాడేపల్లి వద్ద పట్టివేత...

1,581
7 సెప్టెం, 2026 12:29 PM

వదిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో జరిగిన హత్య కేసు... బంగారు హరిపై నేరం రుజువు.. రూ.1,000 జరిమానా... 9 మంది సాక్షుల విచారణ అనంతరం మహిళా సెషన్స్ కోర్టు తీర్పు...

1,919
7 సెప్టెం, 2026 5:12 AM

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో వృద్ధురాలికి వల.. రూ.21 లక్షలు స్వాహా!

ఎల్బీనగర్‌లో సైబర్‌ నేరగాళ్ల మోసం... పోలీసులు, సీబీఐ అధికారులమంటూ వీడియో కాల్‌లో బెదిరింపులు... అరెస్టు భయంతో నిందితుల ఖాతాలకు భారీగా నగదు బదిలీ...

3,249
6 సెప్టెం, 2026 9:11 AM

ప్రాణభయం ఉందన్నా స్పందించలేదా..?

విజయవాడ మహిళా పోలీస్‌స్టేషన్‌ సిబ్బందిపై బాధితురాలి ఆరోపణలు ఫిర్యాదు స్వీకరించకుండా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పంపించారని ఆవేదన రక్షణ కల్పించి న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

2,713
5 సెప్టెం, 2026 4:45 AM

‘ఇన్‌స్టా’ మిస్డ్‌కాల్‌.. కిడ్నాపర్‌కు చెక్‌!

గుంటూరు బాలిక అపహరణ కేసులో నిందితుడి అరెస్ట్... హరియాణాలోని కర్నాల్‌లో గుర్తించి అదుపులోకి... పది ఇన్‌స్టా ఖాతాల వినియోగం.. తరచూ స్థావరాల మార్పు...

1,259
3 సెప్టెం, 2026 12:19 PM

ఐపీఎస్‌లకు సస్పెన్షన్ నుంచి ఊరట

విశాల్ గున్ని, కాంతిరాణా టాటాలకు ఊరట... సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు... విచారణ కొనసాగుతుందని స్పష్టీకరణ...

2,549
3 సెప్టెం, 2026 6:45 AM

బస్సెక్కే వేళ.. వృద్ధురాలి పర్సుకు కన్నం!

బంగారు ఆభరణాలు, నగదు చోరీ.. ఆరుగురి అరెస్ట్... సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన కృష్ణలంక పోలీసులు... ప్రొద్దుటూరు నుంచి ఇన్నోవా అద్దెకు తీసుకుని విజయవాడకు వచ్చినట్లు గుర్తింపు...

1,135
3 సెప్టెం, 2026 6:36 AM

దళిత కుటుంబంపై దాడి.. ఇంటికి తాళం!

వ్యవసాయ భూమి వివాదంలో దౌర్జన్యం జరిగిందంటూ ఆరోపణ... ఇంటి నుంచి బయటకు ఈడ్చి కొట్టి.. చంపేస్తామంటూ బెదిరించారని ఫిర్యాదు... పెదయాదర ఘటనపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్...

2,358
3 సెప్టెం, 2026 5:43 AM

దండం పెట్టి.. దోచుకెళ్లాడు!

షట్టర్ ధ్వంసం చేసి దుకాణంలోకి ప్రవేశం... కుర్చీలో దర్జాగా కూర్చొని నగదు తీసుకెళ్లిన వైనం... రూ.30 వేల నగదు, ఇతర వస్తువులు చోరీ.. సీసీ కెమెరాలో రికార్డు...

3,257
3 సెప్టెం, 2026 5:20 AM

గంజాయిపై నిఘా.. సమాచారానికి నగదు బహుమతి!

సేవించే వారి సమాచారం ఇస్తే రూ.1,500 బహుమతి... విక్రయాలు, అక్రమ రవాణా వివరాలకు రూ.5 వేల రివార్డు... ‘ఈగల్ ఛాలెంజ్’తో మత్తుపై ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఉక్కుపాదం...

2,549
2 సెప్టెం, 2026 9:59 AM

బందరు డీఎస్పీగా ఆవుల శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట... నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి... ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన పోలీసింగ్‌కు కృషి...

3,686
← గత పేజీ2 / 14తదుపరి →