
మాజీ మంత్రి విడదల రజినిని తోసివేత.. చిలకలూరిపేటలో ఉద్రిక్తత!
రజిని నివాసం వద్ద పోలీసులతో వాగ్వాదం... ఎస్సై ప్రియాంక అడ్డుకునే క్రమంలో కిందపడిన మాజీ మంత్రి... పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణుల తీవ్ర ఆగ్రహం...

రజిని నివాసం వద్ద పోలీసులతో వాగ్వాదం... ఎస్సై ప్రియాంక అడ్డుకునే క్రమంలో కిందపడిన మాజీ మంత్రి... పోలీసుల తీరుపై వైసీపీ శ్రేణుల తీవ్ర ఆగ్రహం...

32, 35, 36వ డివిజన్లలో వైసీపీ నేతల ఎన్నికల ప్రచారం... మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి... ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పొదిలి చంటిబాబు...

నందిగామలో జనసేనకు 20 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్... కేవలం రెండు సీట్లే ఇచ్చారంటూ జనసైనికుడు కాలేశ్వరరావు ఆవేదన... పరిటాల గ్రామంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జనసేన కార్యకర్త...

పెదపాడు ఆర్‌పీఐ (అంబేద్కర్) పార్టీ అభ్యర్థిగా ఎంపిక... బీఫారం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పిట్టా వరప్రసాద్... కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబి, పార్టీ శ్రేణులు...

స్థానిక సంస్థల ఎన్నికలపై ఇద్దరు నేతల కీలక చర్చలు... నామినేషన్లు, సుప్రీంకోర్టు ఆదేశాలు, రెబల్స్ అంశాలపై సమాలోచనలు... కాన్వాయ్ లేకుండా సీఎం నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్...

వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు... మాజీ మంత్రి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు... నామినేషన్లను అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతల ఆరోపణలు...

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప నటుడు ప్రభాస్... సినిమాల్లోనే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ రెబల్ స్టార్ ఆదర్శం... ముత్యాలంపాడులో అభిమానుల సందడి.. కేక్ కట్ చేసిన బొండా ఉమా...

సత్యనారాయణపురంలో ఉత్సాహంగా వైసీపీ ఎన్నికల ప్రచారం... తీన్మార్ వాయిస్తూ సందడి చేసిన మల్లాది విష్ణు, రాయన భాగ్యలక్ష్మి... ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...

మున్సిపల్ ఎన్నికల్లో పారదర్శకత తప్పనిసరి... సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి... అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రధాన ఎజెండా...

జడ్పీటీసీ అభ్యర్థిగా బీజేపీ నేత కుమారస్వామి నామినేషన్... నాలుగు దశాబ్దాల పార్టీ సేవలకు గుర్తింపు లభించిందన్న ఎమ్మెల్యే యార్లగడ్డ... గన్నవరం చరిత్రలో రికార్డు మెజారిటీ సాధిస్తామని ధీమా...

మేయర్ అభ్యర్థి అబ్దుల్ అబీదా ఆధ్వర్యంలో భారీ రోడ్‌షో... ప్రచారంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి సందడి... కూటమి విజయంతోనే మచిలీపట్నం సమగ్రాభివృద్ధి సాధ్యమని నేతల ధీమా...

79వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఎస్‌కే గౌసియాకు మద్దతుగా బొండా రవితేజ ప్రచారం... ప్రజా సమస్యల పరిష్కారం, డివిజన్ అభివృద్ధికే తొలి ప్రాధాన్యం... కూటమి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపు...