ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

247 వార్తలు
26 ఆగ, 2026 10:12 AM

ఈద్ మిలాద్ దావత్‌లో వెల్లివిరిసిన సోదరభావం

వించిపేటలో ఘనంగా జష్నే ఈద్-మిలాద్-ఉన్-నబీ దావత్... . ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు... ముస్లిం సోదరులకు స్వయంగా విందు వడ్డించి ఆప్యాయత...

1,576
26 ఆగ, 2026 9:24 AM

మద్యం మత్తులో మహిళల వీరంగం.. యువకులపై దాడి

• రాజమండ్రి వన్‌టౌన్ పరిధిలో ముగ్గురు మహిళల హల్‌చల్... • ఇద్దరు యువకులతో అకారణంగా గొడవ.. దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు... • కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు.. 14 రోజుల రిమాండ్...

1,954
26 ఆగ, 2026 9:00 AM

పలుకుబడితో మమ్మల్ని ఒంటరి చేశారు: మేఘన తండ్రి

• ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అన్నట్లుగా వ్యవహరించారని ఆరోపణ... • సజ్జల, వెల్లంపల్లిని ఆశ్రయించినా పట్టించుకోలేదని వ్యాఖ్య... • కేసు పెట్టొద్దు.. మాట్లాడుకుందామన్న దేవినేని అవినాష్: అనంత కృష్ణ గౌడ్...

2,990
26 ఆగ, 2026 6:55 AM

ఓటరు జాబితాలో అర్హులకు చోటు తప్పనిసరి: కలెక్టర్ డీకే బాలాజి

ఓటర్ల జాబితా పరిశీలనలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశం... గోశాల గ్రామ సచివాలయంలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై ప్రజా విచారణ... బహుళ నమోదులు, అనర్హుల పేర్లపై నిబంధనల మేరకు చర్యలు...

1,369
26 ఆగ, 2026 6:44 AM

ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి

దొరకుంట శివారులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం... మృతుల్లో ఐదుగురు మహిళలు.. ఒక పురుషుడు... 20 మందికి తీవ్ర గాయాలు.. కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు...

1,559
26 ఆగ, 2026 6:22 AM

సర్వమత సామరస్యానికి ప్రతీకగా పశ్చిమం

పంజా సెంటర్‌లో భక్తిశ్రద్ధలతో ‘జష్నే ఈద్ మిలాదున్నబీ’ బయాన్... మత పెద్దలు, ఉలేమాలను ఘనంగా సత్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి... ప్రవక్త బోధనలు శాంతి, దయ, సోదరభావానికి మార్గదర్శకం: వెలంపల్లి శ్రీనివాసరావు...

3,657
26 ఆగ, 2026 5:50 AM

చేతులు లేకున్నా.. ఆశలు వదలని సాయి

విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన విజయవాడ యువకుడు... దివ్యాంగ పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి... సాయి లాంటి వారికి సమాజం అండగా నిలవాలంటూ పిలుపు...

1,553
26 ఆగ, 2026 5:39 AM

కోడి వ్యర్థాల రవాణాతో కంపుకొడుతున్న శివారు ప్రాంతాలు

కప్పి ఉంచకుండా వాహనాల్లో తరలింపుతో భరించలేని దుర్వాసన... గుణదల నుంచి నిడమానూరు వరకు వాహనదారులు, స్థానికుల అవస్థలు... ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లకముందే అధికారులు స్పందించాలని విజ్ఞప్తి...

1,657
26 ఆగ, 2026 5:09 AM

ఉద్యోగ బాధ్యతల మధ్యే జాతీయ వేదికకు నాగ సతీష్

పవర్ లిఫ్టింగ్ జాతీయ పోటీలకు పోస్టల్ ఉద్యోగి ఎంపిక... రాష్ట్రస్థాయి ట్రయల్స్‌లో ప్రతిభతో జాతీయ పోటీలకు అర్హత... అక్టోబర్ 13 నుంచి 16 వరకు ఉత్తరప్రదేశ్‌లో పోటీలు...

1,981
25 ఆగ, 2026 3:09 PM

నిరుపేదల వైద్యానికి రూ.16.16 లక్షల భరోసా

ముగ్గురు బాధితులకు ఎల్‌ఓసీ పత్రాల అందజేత ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో వైద్య చికిత్సకు ఆర్థిక సాయం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో బాధితులకు పత్రాలు అందించిన కూటమి నేతలు

7,260
25 ఆగ, 2026 3:06 PM

ఉద్యోగాలే అజెండాగా నెల్లూరులో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు

సెప్టెంబర్‌ 1, 2, 3 తేదీల్లో నిర్వహణ.. జయప్రదం చేయాలని యువతకు పిలుపు ఖాళీ పోస్టుల భర్తీ, వయోపరిమితి పెంపు కోసం పోరాటం: డీవైఎఫ్‌ఐ స్థానిక పరిశ్రమల్లో యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌

1,989
25 ఆగ, 2026 2:53 PM

ప్రైవేటు ఖర్చుకు చెక్.. ప్రభుత్వాసుపత్రిలో ఉచిత సిటీ స్కాన్

రూ.1.85 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభం రూ.76.60 లక్షలతో సోలార్ పవర్ సిస్టం.. నెలకు రూ.2 లక్షల విద్యుత్ ఖర్చు ఆదా త్వరలో డయాలసిస్, ట్రోమా కేర్ సెంటర్లు.. జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధే లక్ష్యం

3,290
← గత పేజీ8 / 21తదుపరి →