ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

247 వార్తలు
25 ఆగ, 2026 11:46 AM

ఆధ్యాత్మిక శోభతో అంకాలమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం

రంగంపల్లి కాలనీలో శాస్త్రోక్తంగా శంకుస్థాపన... వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు... పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు, భక్తులు...

1,549
25 ఆగ, 2026 11:38 AM

గర్భిణీల గుండె ఆరోగ్యానికి ‘సుజనా’ భరోసా

చిట్టినగర్‌లో నాలుగో విడత ఉచిత 2డీ ఎకో స్క్రీనింగ్ క్యాంపు... 16 మంది గర్భిణీలకు మాటర్నల్ కార్డియాక్ రిస్క్ పరీక్షలు... పేదల ముంగిటకే అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యం...

2,460
25 ఆగ, 2026 11:11 AM

ఫుడ్ కంపెనీలపై FSSAI కొరడా

తప్పుదోవ పట్టించే ప్రకటనలు, తప్పుడు క్లెయిమ్స్‌, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై 150కి పైగా నోటీసులు... నెస్లే ఇండియా, పెప్సీకో, కోకాకోలా సహా పలు ప్రముఖ సంస్థలపై నియంత్రణ సంస్థ చర్యలు... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు 12 నోటీసులు.. ఒక అమెజాన్ వేర్‌హౌస్ లైసెన్స్ రద్దు...

2,370
25 ఆగ, 2026 8:03 AM

ఎంవీఐ పార్వతిపై సస్పెన్షన్ వేటు

శీలానగర్ లారీ డ్రైవర్‌పై దాడి ఘటనలో రవాణా శాఖ కీలక చర్య... కాంగ్రెస్ బృందం ఫిర్యాదుకు స్పందించిన ఉన్నతాధికారులు... ఎంవీఐ పార్వతిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించిన ఏపీసీసీ నేత శివాజీ...

2,145
25 ఆగ, 2026 6:29 AM

పండుగ వేళ.. ప్రశాంతతే ప్రధాన మంత్రం!

మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి: డీఎస్పీ నాగేంద్రచారి... మతపెద్దలతో శాంతి సమావేశం.. ప్రజల్లో సోదరభావం పెంపొందించాలని సూచన... శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా...

1,260
24 ఆగ, 2026 3:52 PM

దేశ రాజధానిలో దేవాలయాల అభివృద్ధికి అడుగులు

ఏపీ భవన్‌లోని పురాతన శివాలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్ నిత్య కైంకర్యాలకు ఆటంకం లేకుండా తక్షణ చర్యలు.. అర్చకుడికి అదనపు బాధ్యతలు కనకదుర్గమ్మ మందిరం మరింత అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని వెల్లడి

1,222
24 ఆగ, 2026 11:56 AM

కృష్ణా జలాలపై ఏపీ–తెలంగాణ పట్టు!

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో KRMB త్రిసభ్య కమిటీ కీలక నిర్ణయం... అక్టోబర్ వరకు అదనంగా 47 టీఎంసీలు కావాలన్న ఏపీ... నీటిని 50:50 నిష్పత్తిలో పంచాలన్న తెలంగాణ.. సెప్టెంబర్ 4కు భేటీ వాయిదా...

2,661
24 ఆగ, 2026 11:53 AM

రామగుండంలో ఎన్ఐఏ సోదాలు.. యువకుడి ఇంట్లో తనిఖీలు

అహ్మదాబాద్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణలో ఐదు ప్రాంతాల్లో సోదాలు... పెద్దపల్లి ప్రాంతంలోనూ ఎన్ఐఏ బృందాల తనిఖీలు.. డిజిటల్ పరికరాలు, పత్రాల పరిశీలన... రామగుండం యువకుడి ఆన్‌లైన్ కార్యకలాపాలు, టెలిగ్రామ్ పరిచయాలపై ఆరా...

2,368
24 ఆగ, 2026 11:40 AM

లారీ డ్రైవర్‌పై రవాణాశాఖ అధికారి డ్రైవర్ దాడి!

గాజువాక షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద ఘటన... వాహనం ఆపలేదంటూ లారీని వెంబడించిన రవాణాశాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి... ఇన్‌స్పెక్టర్ సమక్షంలోనే డ్రైవర్‌పై దాడి జరిగిందని ఆరోపణ.. ధర్నాకు సిద్ధమవుతున్న లారీ అసోసియేషన్ సభ్యులు...

1,244
24 ఆగ, 2026 11:27 AM

నిరుపేదల వైద్యానికి రూ.31.64 లక్షల ఎల్‌ఓసీలు

ముగ్గురు బాధితులకు మెరుగైన వైద్యం కోసం ఆర్థిక భరోసా... ఇద్దరు నవజాత శిశువుల చికిత్సకు రూ.28.41 లక్షల ఎల్‌ఓసీలు... ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యం: ఎమ్మెల్యే సుజనా చౌదరి...

2,257
24 ఆగ, 2026 10:38 AM

ఏపీకి రూ.32 వేల కోట్ల హైస్పీడ్ కారిడార్

ఖరగ్‌పూర్‌–అమరావతి నాలుగు లైన్ల హైస్పీడ్‌ కారిడార్‌కు కీలక ముందడుగు... మొత్తం 1,107 కి.మీ.. ఆంధ్రప్రదేశ్‌లోనే 457 కి.మీ. మార్గం... ఏపీ అలైన్‌మెంట్‌కు కేంద్ర రవాణా శాఖ కమిటీ ఆమోదం.. ఏజెన్సీ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం...

1,256
24 ఆగ, 2026 10:23 AM

స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై వైరల్ ప్రచారం ఫేక్: ఏపీ ఎస్‌ఈసీ

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎన్నికల తేదీలు, షెడ్యూల్ నకిలీవే... ఎన్నికల సంఘం పేరు, లోగోను అనుమతి లేకుండా వాడితే చట్టపరమైన చర్యలు... తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు.. షేర్ చేయొద్దు: ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠా...

1,126
← గత పేజీ9 / 21తదుపరి →