
అమ్మవారి అన్నప్రసాదం.. భక్తుల ప్రశంసలు
నాణ్యత, పరిశుభ్రతతో ఉచిత అన్నప్రసాదాల పంపిణీ… దసరా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు… ఈవో శీనా నాయక్ పర్యవేక్షణలో సేవలు…

నాణ్యత, పరిశుభ్రతతో ఉచిత అన్నప్రసాదాల పంపిణీ… దసరా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు… ఈవో శీనా నాయక్ పర్యవేక్షణలో సేవలు…

నిత్య వినియోగ వస్తువుల ధరలు పెంచే యోచనలో కంపెనీలు… ముడిసరుకుల వ్యయం పెరగడమే కారణమంటున్న పరిశ్రమ వర్గాలు… ధరల పెంపు ఎంతన్నదానిపై ఇంకా రాని స్పష్టత…

మహిషాసురమర్దినీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం… ప్రత్యేక పూజలు చేసిన రాజశేఖర్‌బాబు దంపతులు… అమ్మవారి చిత్రపటాన్ని అందజేసిన ఆలయ వర్గాలు…

ముగిసిన మేయర్ నామినేషన్ల దాఖలు గడువు… కూటమి తరఫున వంగవీటి రాధాకృష్ణ నామినేషన్… వైసీపీ తరఫున బరిలో రాయన భాగ్యలక్ష్మి…

వేదవిద్వత్ సభలో దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు… దుర్గాష్టమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఘనంగా కార్యక్రమం… 450 మంది వేదపండితులకు దేవస్థానం ఆధ్వర్యంలో సత్కారం…

ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదాల పంపిణీ… నూతన అన్నప్రసాద భవనంలో భక్తులకు సేవలు… ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు…

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్… నిర్వహణ, భద్రతా చర్యలపై అధికారుల సమీక్ష… శాఖల సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలకు ప్రాధాన్యం…

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన ప్రత్యేక ఆకర్షణ… నగరంతో అనుబంధాన్ని పంచుకున్న నటీనటులు… అల్లరి నరేష్, సుబ్బరాజు రాకతో అభిమానుల్లో ఉత్సాహం…

ఆలయ సంప్రదాయాలను నిలబెడుతున్నది అర్చకులే… లోక కల్యాణం కోసం శ్రమించేవారిని గౌరవించడం మన బాధ్యత… ఇంద్రకీలాద్రిపై అర్చక సత్కార సభలో దేవాదాయ కమిషనర్ రామచంద్ర మోహన్…

మంగళవాద్యాలు, కోలాట ప్రదర్శనలతో ఆధ్యాత్మిక సందడి… దుర్గా ఘాట్, ఘాట్ రోడ్డు మీదుగా సాగిన ఊరేగింపు… మహారాజగోపురం వద్ద శాస్త్రోక్తంగా ఆస్థాన సేవ…

ఇప్పటివరకు సుమారు రూ.౨ కోట్ల విక్రయాలు… ౩౨ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ౧,౫౦౦ మంది మహిళల భాగస్వామ్యం… ౬౦౦ స్టాళ్లు.. ౫౦ ప్రత్యక్ష వంటకాల కేంద్రాలతో సందడి…

శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం… వెంట ఎంపీ కేశినేని చిన్ని, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ… అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష…