ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

755 వార్తలు
18 అక్టో, 2026 11:15 AM

బీజేపీ అభ్యర్థిగా పైలా సురేష్‌ నామినేషన్‌

44వ డివిజన్‌ కార్పొరేటర్‌ స్థానానికి పోటీ… బీజేపీ తరఫున బరిలో పైలా సురేష్‌… ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాల సమర్పణ…

5,907
18 అక్టో, 2026 10:52 AM

వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి నామినేషన్‌

రీజనల్‌ కోఆర్డినేటర్‌ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హాజరు… పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌… నామినేషన్‌ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌…

4,547
18 అక్టో, 2026 8:15 AM

వైసీపీలోకి పాలడుగు దంపతులు

జోగి రమేష్‌ సమక్షంలో పార్టీలో చేరిక… సొంత ఇంటికి వచ్చినట్టుందని దంపతుల వ్యాఖ్య… ఎంపీపీ పదవికి పోటీపై స్థానికంగా చర్చ…

4,786
18 అక్టో, 2026 5:25 AM

పెడనలో మారిన లెక్కలు.. తెరపైకి జ్యోత్స్నారాణి పేరు

పెడనలో బళ్ళ జ్యోత్స్నారాణి పేరుపై వార్తా కథనం… తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థిని మార్చినట్లు సమాచారం… సామాజిక సమీకరణాలే కారణమంటూ కథనంలో ప్రస్తావన…

3,295
18 అక్టో, 2026 5:20 AM

బెజవాడ టీడీపీలో సీట్ల పంచాయితీ?

అభ్యర్థుల ఎంపికపై ఎంపీ, ఎమ్మెల్యే మధ్య భేదాభిప్రాయాలంటూ కథనం… సెంట్రల్‌లో స్థానిక ప్రాధాన్యంపై చర్చ జరిగినట్లు సమాచారం… సమావేశం నుంచి ఇద్దరూ వెళ్లిపోయినట్లు ప్రచారం…

3,487
18 అక్టో, 2026 5:17 AM

నామినేషన్ల ఘటనలపై నేడు జగన్‌ మీడియా సమావేశం

వైసీపీ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని పార్టీ ఆరోపణ… తాడేపల్లిలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్న జగన్‌… సాయంత్రం గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి…

3,862
17 అక్టో, 2026 2:22 PM

చంద్రబాబుతో మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ భేటీ

అమరావతి నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ… మోహన్‌ యాదవ్‌కు స్వాగతం పలికిన మంత్రి లోకేష్‌… యువగళం పాదయాత్ర పుస్తకం అందజేత…

3,100
17 అక్టో, 2026 11:44 AM

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: బాడిత యమున

జనసేన తరఫున 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా నామినేషన్‌… కూటమి మద్దతుతో గెలుస్తానని ధీమా… కుమార్తెను ఆశీర్వదించాలని బాడిత శంకర్‌ విజ్ఞప్తి…

3,808
17 అక్టో, 2026 9:13 AM

స్థానిక నాయకత్వ అభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక

స్థానిక ఎన్నికల్లో నూరుశాతం విజయమే లక్ష్యమన్న ఎమ్మెల్యే రాము… గుడివాడ రూరల్‌, నందివాడ మండల నాయకులతో సమావేశాలు… అభిప్రాయ భేదాలు పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని పిలుపు…

4,893
17 అక్టో, 2026 9:02 AM

నామినేషన్ల వేళ ఉద్రిక్తతలు

కడప గాంధీనగర్‌ కేంద్రం వద్ద రాళ్లదాడి జరిగినట్లు కథనం… రాయచోటిలో వైసీపీ–టీడీపీ వర్గాల ఘర్షణలు… పలు వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం…

3,091
17 అక్టో, 2026 8:53 AM

విజయవాడ మేయర్‌ బరిలో వంగవీటి రాధా?

జనసేన ఎంపిక చేసినట్లు ప్రచారంలో వార్త… ఏలూరు మేయర్‌ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు పేరు… పార్టీ అధికారిక ప్రకటనతోనే స్పష్టత…

2,089
17 అక్టో, 2026 6:08 AM

బెజవాడలో నామినేషన్ల బోణీ.. తొలిరోజు 19 దాఖలు

వైసీపీ నుంచి అత్యధికంగా 12 దాఖలు… టీడీపీ నుంచి నాలుగు, జనసేన నుంచి రెండు… బీజేపీ తరఫున ఒక నామినేషన్‌…

2,816
← గత పేజీ15 / 63తదుపరి →