ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

270 వార్తలు
12 ఆగ, 2026 11:26 AM

హెరిటేజ్ కోసమే విజయ డెయిరీని దెబ్బతీసే ప్రయత్నం: ఎలిజబెత్ రాణి

కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ వ్యవహారాల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపణ పాడి రైతుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని ఆందోళన పాల ధర పెంపుతో సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుందని విమర్శ

2,589
12 ఆగ, 2026 10:51 AM

కాంట్రాక్టర్లకు మంత్రి నిమ్మల సీరియస్ వార్నింగ్

పుష్కర ఎత్తిపోతల పథకం పనుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం... గడువులోగా పనులు పూర్తి చేయకపోతే క్రిమినల్ కేసులంటూ హెచ్చరిక... పనుల్లో పురోగతిపై ప్రతిరోజూ నివేదిక అందించాలని అధికారులకు ఆదేశం...

1,124
12 ఆగ, 2026 10:06 AM

పేదోడు మరింత పేదగా.. పెద్దోడు మరింత పెద్దగా!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు అధోగతి: సీపీఐ... విజయవాడ సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్... పేదలకు ఇళ్ల స్థలాలు, మెరుగైన వైద్యం కల్పించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక...

2,585
12 ఆగ, 2026 9:44 AM

గుడివాడలో ఇంటింటికీ టీడీపీ.. ప్రజల చెంతకు ఎమ్మెల్యే రాము

15వ వార్డులో విస్తృత పర్యటన.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరణ... ఓల్డ్ బైపాస్ రోడ్డులో గోతుల పరిశీలన.. వెంటనే పూడ్చాలని కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశం... గుడ్‌మేన్‌పేట, నైజాంపేటలో ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే...

1,236
12 ఆగ, 2026 9:39 AM

ఇంటింటికీ కూటమి ప్రభుత్వం.. ప్రజల సమస్యలపై ఆరా

కృత్తివెన్నులో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్... సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన నేతలు... స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేస్తామని హామీ...

3,219
12 ఆగ, 2026 8:58 AM

రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ మంతనాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం... 37 ప్రాజెక్టుల పెట్టుబడి ప్రతిపాదనలపై కీలక చర్చ... పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రధాన దృష్టి...

1,215
12 ఆగ, 2026 6:36 AM

ఎస్సీ వర్గీకరణపై తగ్గేదేలే.. మాల మహానాడు పోరుబాట

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం... మాల అమరవీరుల సంస్మరణ సభలో మాల మహానాడు నేతల పిలుపు... వర్గీకరణపై వెనక్కి తగ్గేది లేదన్న పుష్పరాజ్...

1,125
12 ఆగ, 2026 6:24 AM

కృష్ణా జిల్లా ఎన్టీయూసీ పగ్గాలు శ్రీకాంత్

మంగళగిరి శ్రీకాంత్‌కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు... నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర నాయకత్వం... కార్మికుల సమస్యల పరిష్కారం, సంఘం బలోపేతమే లక్ష్యమన్న శ్రీకాంత్...

1,585
12 ఆగ, 2026 6:04 AM

సీఎం చంద్రబాబు క్లాస్‌తో కంగుతిన్న నేతలు!

సీఎం ముందే నేతలపై కార్యకర్తల ఆక్రోశం... అక్రమ మైనింగ్, అధికారుల పనితీరుపై చంద్రబాబు సీరియస్... కైకలూరు వెనుకబాటుపై ఆరా.. నేతలకు గట్టి హెచ్చరిక...

1,455
12 ఆగ, 2026 5:38 AM

అనుమతులు లేకుండా ర్యాలీ.. వైసీపీ నేతలపై కేసు

డీఎస్సీ అక్రమాలపై ఆందోళన పేరుతో విజయవాడలో ర్యాలీ నిబంధనలు ఉల్లంఘించారంటూ మాచవరం పోలీసుల చర్య అనుమతి లేదని ముందే నోటీసులు ఇచ్చినట్లు వెల్లడి

1,656
12 ఆగ, 2026 5:10 AM

ఓటు హక్కు తొలగించారన్న ప్రకాశ్ రాజ్.. బీజేపీ కౌంటర్

ఎస్‌ఐఆర్‌లో తన ఓటు తొలగించారని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపణ... బీఎల్‌ఓ వెరిఫికేషన్ సమయంలో చిరునామాలో అందుబాటులో లేరన్న బీజేపీ... నాలుగేళ్లుగా ఆ అడ్రస్‌లో నివాసం లేరని కౌంటర్...

1,742
12 ఆగ, 2026 4:47 AM

దుర్బేసుల హుస్సేన్‌కు ప్రత్తిపాటి శ్రీధర్ అభినందనలు

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా ఇన్‌చార్జ్‌గా హుస్సేన్ నియామకం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌తో భేటీ దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన శ్రీధర్

1,126
← గత పేజీ16 / 23తదుపరి →