ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

755 వార్తలు
19 అక్టో, 2026 1:26 PM

39వ డివిజన్‌లో జోరుగా ఇంటింటి ప్రచారం

కూటమి అభ్యర్థి తిరుపతి అనూషకు మద్దతుగా జనసేన శ్రేణుల ప్రచారం… మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణను గెలిపించాలని విజ్ఞప్తి… స్థానిక సమస్యల పరిష్కారం, డివిజన్ అభివృద్ధే లక్ష్యమని వెల్లడి…

3,893
19 అక్టో, 2026 1:20 PM

76వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిని గెలిపించాలి: బొండా ఉమా

గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా విస్తృత ఎన్నికల ప్రచారం… ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపు… సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడి…

4,086
19 అక్టో, 2026 10:44 AM

చెడుపై మంచి విజయానికి ప్రతీక విజయదశమి

ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ప్రార్థనలు… పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ… గుడివాడ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు…

2,684
19 అక్టో, 2026 9:35 AM

విజయవాడ అభివృద్ధి కూటమితోనే సాధ్యం

కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి… రాధాకృష్ణ, జాస్తికి మద్దతుగా కాలనీల పెద్దలతో ఆత్మీయ సమావేశం… మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి పిలుపు…

4,201
19 అక్టో, 2026 8:09 AM

గుడివాడలో నెల రోజుల ధనుర్మాస వైభవం

చిన్న జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో డిసెంబర్‌ 16 నుంచి జనవరి 14 వరకు ఉత్సవాలు… జనవరి 8న పదివేల మందితో తిరుప్పావై పాశుర పారాయణం… జనవరి 13న గోదా శ్రీనివాసుల కల్యాణం.. సేవలకు 200 మంది వాలంటీర్ల ఎంపిక…

3,584
19 అక్టో, 2026 5:08 AM

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

బీసీలకు 65 శాతం, మహిళలకు 50 శాతం అవకాశాలిచ్చినట్లు టీడీపీ వెల్లడి… బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక… 17 డివిజన్లలో పార్టీ అభ్యర్థుల నామినేషన్లు…

3,789
19 అక్టో, 2026 5:02 AM

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

83వ డివిజన్‌లో కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం… సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వెల్లడి… విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపు…

4,908
18 అక్టో, 2026 3:04 PM

నామినేషన్లకూ ముందుకు రాని వైసీపీ: మంత్రి

రాయచోటి మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుపై మంత్రి ప్రకటన… వైసీపీ నేతల గత తప్పులకు ప్రజలు బుద్ధి చెబుతున్నారని వ్యాఖ్య… పలు మున్సిపాలిటీల్లో నామినేషన్లపై మంత్రి స్పందన… రాయచోటి, అక్టోబర్‌

2,260
18 అక్టో, 2026 2:04 PM

సంక్షేమ పథకాలే కూటమి పాలనకు నిదర్శనం

ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న బొండా ఉమా… కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి… 74వ డివిజన్‌లో గోపి సాయికుమార్‌కు మద్దతుగా ప్రచారం…

4,879
18 అక్టో, 2026 12:05 PM

దళిత బహుజన పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రత్నం

గన్నవరానికి చెందిన గోగులమూడి రత్నంకు బాధ్యతలు… విజయవాడలో జరిగిన రాష్ట్ర సమావేశంలో నియామకం… పార్టీ బలోపేతం, సామాజిక సమానత్వం కోసం కృషి చేస్తానని వెల్లడి…

2,704
18 అక్టో, 2026 11:29 AM

కూటమి అభ్యర్థుల గెలుపుపై గద్దె క్రాంతి కుమార్‌ ధీమా

వంగవీటి రాధాకు లక్షకు పైగా ఓట్ల మెజార్టీ వస్తుందని అంచనా… తూర్పులో ఏడు డివిజన్ల అభ్యర్థుల నామినేషన్లకు హాజరు… ఐక్యంగా పనిచేయాలని కూటమి శ్రేణులకు పిలుపు…

3,788
18 అక్టో, 2026 11:23 AM

35వ డివిజన్‌ కూటమి అభ్యర్థిగా శ్రీమణి జ్యోతి నామినేషన్‌

ఎంపీ కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న సూచనలతో ముందుకు… మాజీ ఫ్లోర్‌లీడర్‌ గుండారపు హరిబాబు సమక్షంలో నామినేషన్‌… బరిలో డివిజన్‌ అధ్యక్షుడు కె.శివ సతీమణి…

2,502
← గత పేజీ14 / 63తదుపరి →