ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

270 వార్తలు
10 ఆగ, 2026 6:58 AM

రోడ్డు ప్రమాదంలో డీజీపీ కుమార్తె మృతి.. సీఎం చంద్రబాబు సంతాపం

విజయవాడ ట్రాఫిక్ డీసీపీ హరీష్ బేగం కుమార్తె ఆసిఫా మృతిపై తీవ్ర విచారం... ఆసిఫా మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం...

1
10 ఆగ, 2026 6:37 AM

గన్నవరంలో ఉద్రిక్తత.. వైసీపీ నేతలు–పోలీసుల మధ్య తోపులాట

మెగా డీఎస్సీపై వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు... ర్యాలీకి అనుమతి లేదంటూ నిలువరించడంతో నేతలు–పోలీసుల మధ్య వాగ్వాదం... అవాంఛనీయ ఘటనలు జరగకుండా గన్నవరంలో భారీగా పోలీసుల మోహరింపు...

33
10 ఆగ, 2026 5:33 AM

విజయవాడ నగర కాంగ్రెస్‌కు కొత్త సారథ్యం

నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నరహరిశెట్టి నరసింహారావు మరోసారి నియామకం.. 36 మందితో నూతన కార్యవర్గానికి వైఎస్ షర్మిల రెడ్డి ఆమోదం... నగరంలోని 64 డివిజన్లకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం...

231
10 ఆగ, 2026 5:29 AM

వైఎస్సార్సీపీలో విషాదం.. జగ్గవరపు జానకిరెడ్డి ఆకస్మిక మృతి

ఉదయం కార్యకర్తలతో సమావేశం.. ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది విజయవాడకు తరలిస్తుండగా ఏలూరు సమీపంలో తుదిశ్వాస జిల్లా ఉపాధ్యక్షురాలి మృతితో పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదం

148
9 ఆగ, 2026 8:41 AM

ఆదివాసీ వేడుకల్లో సీఎం సందడి

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సీఎం సందడి... సంప్రదాయ రీతిలో చంద్రబాబుకు గిరిజనుల ఘన స్వాగతం... గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసిన ముఖ్యమంత్రి...

234
9 ఆగ, 2026 2:38 AM

కార్పొరేషన్ ఎన్నికల్లో క్లీన్‌స్వీపే లక్ష్యం

పశ్చిమలో 22 డివిజన్లలో కూటమి జెండా ఎగరాలి... ‘ఇంటింటికీ టీడీపీ’లో పశ్చిమను నంబర్‌ వన్‌గా నిలపాలి... నా రాజకీయ తొలి అడుగు బుద్ధా వెంకన్నతోనే: ఎంపీ కేశినేని చిన్ని...

226
9 ఆగ, 2026 2:33 AM

కానుమోలు అభివృద్ధికి మరో రూ.2.20 కోట్లు

రూ.12 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరంలో 450 మందికి ఇళ్ల పట్టాలు.. మరో 500-600 మంది అర్హులకు త్వరలో పంపిణీ డీఎస్సీ, పెట్టుబడులు, నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్

197
8 ఆగ, 2026 12:34 PM

దేశంలో అవినీతి రాజ్యమేలుతోంది: సీపీఐ నారాయణ

రూ.28 లక్షల కోట్ల అవినీతి జరిగిందని నారాయణ ఆరోపణ గతం కంటే చంద్రబాబు పాలన దారుణంగా మారిందంటూ విమర్శ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల్లో సమూల మార్పులే లక్ష్యంగా సీపీఐ పాదయాత్ర

289
8 ఆగ, 2026 12:30 PM

కేసీఆర్ చేసినన్ని యాగాలు ఎవరూ చేయలేరు: కేటీఆర్

కాంగ్రెస్ నేతల వరుణ యాగాలపై కేటీఆర్ స్పందన... దైవకృపతో పాటు సొంత ప్రయత్నమూ ఉండాలని వ్యాఖ్య... పూజలతో పాటు ప్రజల పట్ల బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలని హితవు...

147
8 ఆగ, 2026 12:27 PM

అదే జరిగితే తెలంగాణలో జనసేన ఒంటరి పోటీ: శంకర్ గౌడ్

బీజేపీతో పొత్తు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన రాష్ట్ర ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్. పొత్తుల అంశాన్ని పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని స్పష్టం. బీజేపీతో పొత్తు కుదరకపోతే తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడి.

186
8 ఆగ, 2026 11:57 AM

గుడివాడ గడపల్లో ‘ఇంటింటికి టీడీపీ’

▪️ గుడివాడ 19వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విస్తృత పర్యటన... ▪️ వ్యాపారులు, కార్మికులు, స్థానికులతో మమేకం.. సమస్యలపై ఆరా... ▪️ తాగునీటి సమస్యకు కొత్త పైప్‌లైన్‌తో త్వరలో పరిష్కారం...

191
8 ఆగ, 2026 10:20 AM

పాల ధర పెంపుపై భగ్గుమన్న సీపీఎం

నాలుగు నెలల్లో మరోసారి లీటర్‌కు రూ.2 పెంపుపై ఆందోళన.. హెరిటేజ్‌, ప్రైవేటు డెయిరీల కోసమే విజయ డెయిరీని దెబ్బతీస్తున్నారని ఆరోపణ... ధరల పెంపు వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక... విజయవాడ:

150
← గత పేజీ18 / 23తదుపరి →