ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

270 వార్తలు
11 ఆగ, 2026 11:24 AM

మాలల హక్కుల కోసం మహా పోరు

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తాం మాల అమరవీరుల సంస్మరణ సభలో నన్నేటి పుష్పరాజ్‌ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి

2,751
11 ఆగ, 2026 10:36 AM

వెల్లంపల్లిపై విమర్శలు చేస్తే ఖబడ్దార్!

పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?.. వైసీపీ నేతల సవాల్... వైసీపీ హయాంలో చేసిన పనులనే కూటమి ప్రభుత్వం తమ అభివృద్ధిగా చెప్పుకుంటోందని విమర్శ... మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్...

1,754
11 ఆగ, 2026 8:51 AM

ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్.. భారీ ఊరట

జీవో నంబర్ 57 విడుదలపై పాలకొల్లులో రైతు కృతజ్ఞత సభ... ఆక్వా రంగానికి కూటమి ప్రభుత్వం ‘ఆక్సిజన్’ అందించింది: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... గుడివాడలో విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫీడర్ల ఏర్పాటుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు వినతి...

1,158
11 ఆగ, 2026 8:13 AM

ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలి

కేంద్ర మంత్రికి ఎంపీలు లింగమనేని రమేశ్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వినతి... కొత్త జిల్లాలతో సహా జేఎన్వీలు లేని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి... 2027–28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు ప్రారంభించాలని కోరిన ఎంపీలు...

154
11 ఆగ, 2026 6:27 AM

సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికిన ఈడ్పుగంటి శ్రీనివాస్

కలిదిండి పర్యటనలో ముఖ్యమంత్రికి కూటమి నేతల ఆత్మీయ స్వాగతం... మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో కలిసి డాక్టర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ స్వాగతం... కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు...

124
11 ఆగ, 2026 6:08 AM

డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన ర్యాలీ

డీఎస్సీ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: కొడాలి నాని... అక్రమాలను తొక్కిపెడితే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక... గుడివాడలో వైసీపీ శ్రేణులతో భారీ ర్యాలీ.. పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం..

321
11 ఆగ, 2026 5:30 AM

అమరావతి ఐకానిక్ భవనాలకు తుది మెరుగులు

లండన్‌లో మంత్రి నారాయణ బృందం కీలక పర్యటన... అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఫసాడ్ డిజైన్లపై విస్తృత సమీక్ష... అసెంబ్లీపై ‘స్ఫియర్ టవర్’ నిర్మాణం.. పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేలా ప్రణాళిక...

198
10 ఆగ, 2026 4:57 PM

విజయవాడ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి

దేశ రాజకీయాల్లో మార్పు రావాలి.. బీజేపీని గద్దె దించాలి: దోనేపూడి శంకర్... ‘బద్లావ్ జరూరీ హై–మార్పు కావాలి’ పేరుతో విజయవాడలో సీపీఐ పాదయాత్ర... ఎన్నికల విధానం, ప్రజాస్వామ్య పాలనలో మార్పు రావాలని డిమాండ్...

252
10 ఆగ, 2026 11:46 AM

ఇంటింటికీ కూటమి విజయాల ప్రచారం

♦ విజయవాడ 13వ డివిజన్‌లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం... ♦ ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి, సంక్షేమ పథకాలను వివరించిన పట్టాభిరామ్, ఎమ్మెల్యే గద్దె.... ♦ కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని భరోసా...

285
10 ఆగ, 2026 9:06 AM

భరత్ ఇంటి ముట్టడికి యత్నం.. కుప్పంలో ఉద్రిక్తత

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ర్యాలీ విజయవంతమైందంటూ ఆ పార్టీ నేతల ప్రకటన... ఎమ్మెల్సీ భరత్ ఇంటి ముట్టడికి టీడీపీ నేతలు యత్నించారంటూ వైఎస్సార్‌సీపీ ఆరోపణ... పోలీసుల సమక్షంలోనే రెచ్చగొట్టే నినాదాలు చేశారని విమర్శలు.. కుప్పంలో ఉద్రిక్తత...

354
10 ఆగ, 2026 8:05 AM

కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన గుడివాడ ఎమ్మెల్యే... మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథితో పలు అంశాలపై చర్చ... 22-ఏ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వెనిగండ్ల రాము..

2
10 ఆగ, 2026 7:35 AM

‘జెన్‌ జీ’ పేరుతో వైసీపీ డ్రామా: టీడీపీ

వెల్లంపల్లి, అవినాష్, మల్లాది కోసం మూడు కుర్చీలు సిద్ధం చేశామన్న టీడీపీ నేత ఫతావుల్లా... నారా లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపాటు... ‘జెన్‌ జీ వార్‌’ అర్థం వైసీపీ నేతలకు తెలుసా అంటూ ఘాటు విమర్శలు...

3
← గత పేజీ17 / 23తదుపరి →