ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

270 వార్తలు
8 ఆగ, 2026 9:41 AM

మచిలీపట్నంలో ఘనంగా ‘ఆరోగ్యశ్రీ సాధన దినోత్సవం’

▪️ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఆరోగ్యశ్రీ: రుద్రపోగు సురేష్ మాదిగ ▪️ కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా పేదలకు ఆరోగ్య భరోసా కల్పించిన పథకమని వెల్లడి ▪️ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు

284
8 ఆగ, 2026 9:10 AM

చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉపేక్షించం: సీఎం చంద్రబాబు

మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం... ఆర్థిక వ్యవహారాలపై విడదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని వ్యాఖ్య... గవర్నెన్స్ బాగుంటేనే ఫలితాలు ప్రజా జీవితంలో కనిపిస్తాయని స్పష్టీకరణ...

289
8 ఆగ, 2026 8:52 AM

ఏపీలో అవినీతి భారీగా పెరిగింది: సీపీఐ నారాయణ

రాష్ట్రంలో దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు తామే ముఖ్యమంత్రుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శ... సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల వరకు అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపణ... అధికారులతో పాటు రాజకీయ అవినీతిపైనా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్...

126
8 ఆగ, 2026 8:06 AM

సాగునీటి కోసం తగ్గేదేలే.. మూడో రోజుకు రిలే దీక్ష

▪️ గూడూరు, పెడన తర్వాత బంటుమిల్లిలో కొనసాగిన నిరాహార దీక్ష ▪️ సాగునీరు ఇచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదన్న ఉప్పాల రాము ▪️ రైతులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల నుంచి భారీ మద్దతు

185
8 ఆగ, 2026 7:11 AM

త్వరలో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి నారాయణ

▪️ ఏపీలో త్వరలోనే మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటన ▪️ 16 వేల టీచర్ పోస్టుల భర్తీతో లోకేష్ హామీని నిలబెట్టుకున్నారన్న మంత్రి ▪️ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుపై వైసీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని విమర్శ

193
8 ఆగ, 2026 6:55 AM

“తోలు తీస్తా”.. వైసీపీ నేతలకు బొండా ఉమా వార్నింగ్

▪️ ఆధారాలు లేకుండా ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక... ▪️ స్పోర్ట్స్ కోటా, మెగా డీఎస్సీ అంశాలపై చర్చకు సిద్ధమన్న బొండా ఉమా... ▪️ అవినాష్‌, వెలంపల్లి, మల్లాది విష్ణుపై తీవ్ర విమర్శలు...

355
8 ఆగ, 2026 5:02 AM

విజయ డెయిరీపై భారీ కుట్ర: పేర్ని నాని

▪️ చలసాని ఆంజనేయులు రాజీనామా వెనుక ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపణ... ▪️ హెరిటేజ్ ప్రయోజనాల కోసమే విజయ డెయిరీని దెబ్బతీసే ప్రయత్నమని విమర్శ... ▪️ సహకార సంఘాల ఆస్తులను అక్రమార్కుల పాలు కానివ్వమని హెచ్చరిక...

324
7 ఆగ, 2026 12:27 PM

మగ్గంపై చంద్రబాబు చిత్రపటం.. చేనేత దంపతుల అరుదైన కానుక

జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సీఎంకు విశిష్ట బహుమతి. వస్త్రంపై చంద్రబాబు చిత్రాన్ని నేసి అందజేసిన ఎచ్చెర్ల చేనేత కళాకారులు. కళానైపుణ్యాన్ని కొనియాడుతూ దంపతులను అభినందించిన ముఖ్యమంత్రి.

6
7 ఆగ, 2026 12:21 PM

డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలి: అన్నవరపు ఎలిజబెత్ రాణి

అక్రమాలపై విచారణ లేదా విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్... స్పోర్ట్స్ కోటా నియామకాలపై అనుమానాలు వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకురాలు... విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం...

3
7 ఆగ, 2026 11:51 AM

చీరాల–సూర్యలంక చూస్తే.. ఏపీలోనే మరో గోవా కనిపిస్తుంది: సీఎం చంద్రబాబు

రాష్ట్ర తీరప్రాంత పర్యాటక అభివృద్ధిపై సీఎం ఆశావాదం. చీరాల, సూర్యలంక బీచ్‌లను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దుతామని హామీ. పర్యాటక రంగం ద్వారా ఉపాధి, పెట్టుబడులకు ఊతమిస్తామని సీఎం వ్యాఖ్య.

4
7 ఆగ, 2026 11:44 AM

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి: వెలంపల్లి

విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి డిమాండ్. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం

162
7 ఆగ, 2026 11:34 AM

ప్రజా దర్బార్‌కు విశేష స్పందన.. సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో వినతులు స్వీకరించిన ఎన్డీయే నేతలు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, వైద్య సహాయంపై ప్రజల నుంచి వినతులు. అక్కడికక్కడే పరిష్కారం.. మిగిలిన సమస్యలపై అధికారులతో సమన్వయం.

126
← గత పేజీ19 / 23తదుపరి →