ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

270 వార్తలు
4 సెప్టెం, 2026 3:53 AM

వైద్యానికి సుజనా భరోసా

ముగ్గురు బాధితులకు రూ.23.22 లక్షల ఎల్‌ఓసీలు భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో పత్రాల అందజేత ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబాల కృతజ్ఞతలు

1,952
4 సెప్టెం, 2026 3:22 AM

CSI–CSITAపై వివాదాస్పద అంశాలు.. అధికారాలు, ఆస్తులపై స్పష్టత కోరుతున్న సభ్యులు

1: CSI, CSITA, సినడ్, బిషప్, మోడరేటర్ పదవుల అసలు అధికారాలపై చర్చకు తెర.. 2: సంస్థ ఆస్తులు, పరిపాలనా వ్యవస్థపై పలు ప్రశ్నలు.. అధికారిక నిబంధనలు వెల్లడించాలని డిమాండ్.. 3: ఆరోపణలపై వాస్తవాలు నిర్ధారించేందుకు రిజిస్ట్రేషన్ పత్రాలు, సంస్థ రాజ్యాంగం, ప్రభుత్వ రికార్డుల పరిశీలన అవసరం...

1,412
3 సెప్టెం, 2026 12:33 PM

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

మోపిదేవి మండలంలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ మేళ్లమర్తిలంకలో 296, నాగాయతిప్పలో 391 మందికి అందజేత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అధైర్యపడొద్దు: ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

1,590
3 సెప్టెం, 2026 11:55 AM

సీఎం చంద్రబాబుకు మంత్రుల స్టాండింగ్ ఓవేషన్

వెలిగొండ తొలి దశ ప్రారంభం, పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపుపై అభినందనలు... మంత్రివర్గ సమావేశంలో చప్పట్లతో సీఎంకు స్వాగతం.. మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు...

1,985
3 సెప్టెం, 2026 10:38 AM

పెన్షన్ కోసం ఎదురుచూపులకు తెర!

అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా మంజూరు: మంత్రి లోకేశ్... దరఖాస్తుల పరిశీలనకు త్వరలో వెరిఫికేషన్ ప్రక్రియ... రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది ఎదురుచూపులు...

2,577
3 సెప్టెం, 2026 9:59 AM

P-4తో పేద కుటుంబాలకు ఉపాధి భరోసా

రూ.66 లక్షలతో 115 కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక... ఆరు బంగారు కుటుంబాలకు ఆటోలు, యంత్ర సామగ్రి పంపిణీ... పేదరికం నుంచి ఎదిగేందుకు మార్గం చూపుతున్న విజనరీ సీఎం చంద్రబాబు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము...

3,970
3 సెప్టెం, 2026 7:06 AM

ముందు మున్సిపల్‌.. ఆపై పరిషత్‌ పోరు!

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన... అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ మంత్రులకు సూచన... తొలుత మున్సిపాలిటీలు.. తర్వాత MPTC, ZPTC.. ఆపై సర్పంచ్ ఎన్నికలంటూ స్పష్టీకరణ...

3,272
2 సెప్టెం, 2026 9:39 AM

‘అక్షరాంధ్ర’తో అక్షర విప్లవం..!

72.6 శాతం నుంచి 82.1 శాతానికి పెరిగిన రాష్ట్ర అక్షరాస్యత... ఏడాదిలోనే 25 లక్షల మందికి అక్షరజ్ఞానం... 2027 సెప్టెంబరు నాటికి 100 శాతం అక్షరాస్యతే లక్ష్యం: మంత్రి నారా లోకేష్...

1,261
2 సెప్టెం, 2026 9:23 AM

వైఎస్సార్‌కు ఘన నివాళి.. పేద విద్యార్థులకు చేయూత

బ్రాహ్మణ వీధిలో వైఎస్సార్ విగ్రహానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు పూలమాల 17వ వర్ధంతి సందర్భంగా బుక్స్, పెన్నులు, బిస్కెట్ల పంపిణీ పోతిన రాము బృందం ఆధ్వర్యంలో కార్యక్రమం.. పలువురు వైసీపీ నేతల హాజరు

1,259
2 సెప్టెం, 2026 7:34 AM

మైనారిటీల గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్

మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దే... పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేశారు... వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి బాజీ బాబా నివాళి..

1,571
2 సెప్టెం, 2026 7:12 AM

పవన్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు... ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష... సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని అభిలాష...

1,966
2 సెప్టెం, 2026 7:00 AM

సేవా–సంక్షేమంలో ఎమ్మెల్యే సౌమ్య బిజీబిజీ

విభిన్న ప్రతిభావంతులకు నూతన స్కూటీల పంపిణీ... పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాల ప్రారంభం... జుజ్జూరులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అందజేత...

1,660
← గత పేజీ5 / 23తదుపరి →