ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

752 వార్తలు
27 అక్టో, 2026 11:59 AM

మూడో ఇంజన్ తో నగరాభివృద్ధికి రాకెట్ వేగం!

కూటమి పాలనలో విజయవాడ అభివృద్ధి శరవేగంగా సాగుతోంది... 10, 13, 14, 15వ డివిజన్లలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విస్తృత ప్రచారం... కూటమి అభ్యర్థులకు మహిళల హారతులు.. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు మద్దతివ్వాలని పిలుపు...

4,571
27 అక్టో, 2026 11:52 AM

కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ విమర్శనాస్త్రాలు!

1వ డివిజన్‌లో జోరుగా వైసీపీ అభ్యర్థి పోటు రజిని ఎన్నికల ప్రచారం... వరదలు, అవినీతి, ధరల పెరుగుదలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన రజిని... జగన్ పాలనలోనే సంక్షేమానికి పెద్దపీట.. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి...

5,798
27 అక్టో, 2026 11:48 AM

అభివృద్ధి, సంక్షేమమే కూటమికి శ్రీరామరక్ష!

గత 27 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశాం... సింగ్‌నగర్‌లో దీర్ఘకాలిక ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం చూపాం... 1వ డివిజన్‌లో గుడిపాటి సౌజన్యను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే బొండా ఉమా...

5,873
27 అక్టో, 2026 9:28 AM

కూటమి అభివృద్ధిని.. ప్రతిపక్ష రాజకీయాలను ప్రజలు గుర్తించాలి!

గుడ్లవల్లేరు మండలంలో రెండో రోజు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారం... కౌతవరం ఎంపీటీసీ సెగ్మెంట్లలో విస్తృత పర్యటన.. అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత... ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కకుండా చేయడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే రాము...

4,860
27 అక్టో, 2026 9:23 AM

నున్నలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీ చేరికలు!

మాజీ సర్పంచ్ కాటూరి సరళ సహా సుమారు 100 మంది టీడీపీలో చేరిక... పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు... పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపు...

4,333
27 అక్టో, 2026 9:20 AM

పశ్చిమంలో కూటమి ప్రచార హోరు!

ఏడు డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన... మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో కలిసి విస్తృత ప్రచారం... కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని బాడిత శంకర్ విజ్ఞప్తి...

4,291
27 అక్టో, 2026 9:14 AM

స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగాయి: వైఎస్ జగన్

దాడులు, బెదిరింపులు ఎదురైనా వైసీపీ నేతలు ధైర్యంగా నిలబడ్డారు... ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే ఖూనీ చేస్తున్నారని విమర్శ... పోటీ లేకుండా గెలవడమే విజయమా అంటూ అధికార పక్షాన్ని ప్రశ్నించిన జగన్...

3,673
27 అక్టో, 2026 8:21 AM

ప్రజలతో మమేకమవుతూ పైడి తులసి ఎన్నికల ప్రచారం

83వ డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన... స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న కూటమి అభ్యర్థి... అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యమంటూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి...

2,989
27 అక్టో, 2026 5:48 AM

లింగమనేని రమేష్‌తో వంగవీటి రాధా భేటీ

కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చ... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచార ప్రణాళికలు... మూడు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ సూచన...

3,278
27 అక్టో, 2026 5:36 AM

80వ డివిజన్‌లో వైసీపీ ఎన్నికల ప్రచారం

ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన వైసీపీ నాయకులు... ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి... కార్పొరేటర్ అభ్యర్థి గౌసియా బేగమ్‌కు మద్దతు కోరిన నేతలు...

3,678
27 అక్టో, 2026 5:29 AM

అభివృద్ధి, సంక్షేమమే మా శ్రీరామరక్ష!

గత 27 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు... 1వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుడిపాటి సౌజన్యకు మద్దతుగా ప్రచారం... కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి... ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

3,599
26 అక్టో, 2026 4:30 PM

సెంట్రల్‌లో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం!

ఆరు డివిజన్లలో ఎన్డీఏ కూటమి నేతల విస్తృత పర్యటన… బొండా ఉమా, ఎంపీ కేశినేని చిన్ని, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ప్రచార హోరు… అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు…

5,495
← గత పేజీ6 / 63తదుపరి →