
మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు
మహిషాసురమర్దినీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం… ప్రత్యేక పూజలు చేసిన రాజశేఖర్‌బాబు దంపతులు… అమ్మవారి చిత్రపటాన్ని అందజేసిన ఆలయ వర్గాలు…

మహిషాసురమర్దినీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం… ప్రత్యేక పూజలు చేసిన రాజశేఖర్‌బాబు దంపతులు… అమ్మవారి చిత్రపటాన్ని అందజేసిన ఆలయ వర్గాలు…

బీసీలకు 65 శాతం, మహిళలకు 50 శాతం అవకాశాలిచ్చినట్లు టీడీపీ వెల్లడి… బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక… 17 డివిజన్లలో పార్టీ అభ్యర్థుల నామినేషన్లు…

83వ డివిజన్‌లో కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం… సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వెల్లడి… విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపు…