ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

12, అక్టోబర్ 2026, సోమవారం

22 వార్తలు
19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం16, అక్టోబర్ 2026, శుక్రవారం15, అక్టోబర్ 2026, గురువారం14, అక్టోబర్ 2026, బుధవారం13, అక్టోబర్ 2026, మంగళవారం12, అక్టోబర్ 2026, సోమవారం11, అక్టోబర్ 2026, ఆదివారం10, అక్టోబర్ 2026, శనివారం
12 అక్టో, 2026 5:06 PM

రాష్ట్రపతి పర్యటనకు బెజవాడలో హైఅలర్ట్‌!

14, 15 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ పర్యటన... 13న తమిళనాడు ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు... కాన్వాయ్‌ మార్గాల్లో నిఘా.. ట్రాఫిక్‌ మళ్లింపునకు ముందస్తు ప్రణాళిక...

4,882
12 అక్టో, 2026 3:03 PM

దుర్గమ్మ దర్శనానికి అదనపు ఏర్పాట్లు చేయాలి: లగడపాటి

దసరా ఏర్పాట్లపై అధికారుల తీరును తప్పుబట్టిన మాజీ ఎంపీ... అమ్మవారి దర్శనానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన... కేశినేని చిన్నికి వినతిపత్రం ఇచ్చినట్లు వెల్లడి ఒక్కరోజే 1.40 లక్షల మంది భక్తుల దర్శనం విశేషమన్న లగడపాటి...

2,528
12 అక్టో, 2026 3:00 PM

ఇంద్రకీలాద్రికి విజయ్‌.. చంద్రబాబుతో కీలక భేటీ!

దుర్గమ్మను దర్శించుకోనున్న తమిళనాడు ముఖ్యమంత్రి... గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి... గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చంద్రబాబుతో చర్చలు...

2,148
12 అక్టో, 2026 2:56 PM

ఇంద్రకీలాద్రిపై తప్పిపోయిన చిన్నారి.. 20 నిమిషాల్లో తల్లికి అప్పగింత!

దసరా ఉత్సవాల్లో పోలీసుల అప్రమత్తత... క్యూలైన్‌లో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన చిన్నారి... వేగంగా స్పందించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన పోలీసులు...

2,767
12 అక్టో, 2026 2:53 PM

ఓటర్ల హక్కులను కాపాడాలంటూ కాంగ్రెస్ నిరసన

జగన్మోహన్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్... ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ నినాదాలు... ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టులపై ఆగ్రహం...

2,686
12 అక్టో, 2026 2:23 PM

నాగేశ్వరస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే యార్లగడ్డ దంపతుల ప్రత్యేక పూజలు

దసరా ఉత్సవాల వేళ కృత్తివెన్ను ఆలయంలో అభిషేకాలు… కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్‌… ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష…

2,482
12 అక్టో, 2026 2:16 PM

పేదల వైద్యానికి రూ.2.70 లక్షల ఆర్థిక సాయం

ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ… ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి భరోసా… అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం: ఎమ్మెల్యే బొండా ఉమా…

2,899
12 అక్టో, 2026 2:10 PM

రూ.29 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

15వ డివిజన్‌లో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన… చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే గద్దె… మరో 15 ఏళ్లు కూటమిదే అధికారమని ధీమా…

3,873
12 అక్టో, 2026 2:03 PM

రూ.17 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

3వ డివిజన్‌ కామినేని నగర్‌లో పార్కు అభివృద్ధికి శంకుస్థాపన… నూతన విధానాలతో రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు కృషి: ఎమ్మెల్యే గద్దె… హ్యామ్‌ విధానంతో రహదారుల నిర్మాణం.. పదేళ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే…

3,875
12 అక్టో, 2026 11:59 AM

విజయవాడ వెస్ట్ బైపాస్‌పై మంటల్లో కారు.. కలకలం!

వెస్ట్ బైపాస్ రోడ్డులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు… క్షణాల్లో కారును కమ్మేసిన దట్టమైన పొగలు… భయంతో పరుగులు తీసిన వాహనదారులు, స్థానికులు…

2,775
12 అక్టో, 2026 11:37 AM

బెజవాడ మేయర్‌ బరిలో మరో కొత్త పేరు!

మేయర్‌ పదవికి దేవినేని సతీమణి పేరు తెరపైకి… మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితంగా ఉన్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ… పదవి జనరల్‌ కేటగిరీకి కేటాయిస్తే అవకాశం దక్కుతుందనే ప్రచారం…

2,905
12 అక్టో, 2026 11:05 AM

దుర్గమ్మను దర్శించుకున్న విశాఖ ఎంపీ భరత్

శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు… ఎంపీకి వేదాశీర్వచనం అందించిన ఆలయ పండితులు… భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లపై ఎంపీ ప్రశంసలు…

3,791
12 అక్టో, 2026 10:52 AM

సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం

రాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు… మూలా నక్షత్రం రోజున అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాల సమర్పణ… భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ వెల్లడి…

3,901
12 అక్టో, 2026 10:47 AM

విజయవాడ ఉత్సవ్‌ 2.0కు గవర్నర్‌కు ఆహ్వానం

లోక్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో ఎంపీ కేశినేని చిన్ని భేటీ… నగర సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా ఉత్సవాల నిర్వహణ… ఉత్సవాల విశేషాలను గవర్నర్‌కు వివరించిన ఎంపీ…

3,906
12 అక్టో, 2026 8:42 AM

భవానీపురం రైతుబజార్‌లో సన్నబియ్యం విక్రయాలు ప్రారంభం

తక్కువ ధరకే నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వ చర్యలు... విక్రయాలను ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌... ఆధార్‌ కార్డుల ఆధారంగా కుటుంబాలకు బియ్యం పంపిణీ...

3,667
12 అక్టో, 2026 7:38 AM

దుర్గమ్మ భక్తులకు వైద్య భరోసా!

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి… అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్సకు వైద్య సిబ్బంది సిద్ధం… బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ…

2,872
12 అక్టో, 2026 6:19 AM

కండ్రికలో పార్కు అభివృద్ధికి శ్రీకారం

పలగాని బాబురావు పార్కు పనులకు ఎమ్మెల్యే బొండా ఉమా శంకుస్థాపన... సెంట్రల్ నియోజకవర్గంలో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి... రూ.11 కోట్లతో పార్కుల అభివృద్ధికి చర్యలు.. ఆధునిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం...

3,668
12 అక్టో, 2026 6:13 AM

దసరా రద్దీకి సాంకేతిక కట్టడి!

బూమ్ బ్యారియర్లతో వాహనాల రాకపోకల నియంత్రణ... యాక్సెస్ కంట్రోలర్లతో అనుమతి ఉన్నవారికే ప్రవేశం... డ్రోన్లు, అత్యాధునిక నిఘా వ్యవస్థలతో నిరంతర పర్యవేక్షణ...

4,527
12 అక్టో, 2026 5:22 AM

దుర్గమ్మ భక్తులకు సాంకేతిక కవచం!

ఏఐ కెమెరాల నిఘాలో ఇంద్రకీలాద్రి.. క్యూలైన్ల నుంచి ఘాట్‌రోడ్ల వరకు పర్యవేక్షణ… భక్తుల రద్దీ లెక్కింపు.. దర్శన సమయం అంచనాకు ఆధునిక వ్యవస్థ… చిన్నారుల భద్రతకు క్యూఆర్‌ రిస్ట్‌బ్యాండ్లు.. వాహనాల నియంత్రణకు స్మార్ట్‌ కెమెరాలు…

3,954
12 అక్టో, 2026 5:12 AM

దుర్గమ్మ భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు!

అధికార యంత్రాంగం సమన్వయంతో భక్తులకు సౌకర్యాలు… క్యూలైన్లలో తాగునీటికి కొరత లేకుండా ప్రత్యేక చర్యలు… క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ…

3,489
12 అక్టో, 2026 5:04 AM

బెజవాడ ఉత్సవ్‌లో మిన్నంటిన ఉత్సాహం!

ప్రేక్షకుల కేరింతలతో మారుమోగిన బసవ పున్నయ్య స్టేడియం… ఉర్రూతలూగించిన సంగీత, నృత్య ప్రదర్శనలు… ప్రత్యేక ఆకర్షణగా బాణసంచా విన్యాసాలు… విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటుతాం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు…

3,215
12 అక్టో, 2026 4:27 AM

వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి ఇద్దరు నేతలు!

మాజీ దేవాలయ చైర్మన్‌ కొల్లూరు రామకృష్ణ టీడీపీలో చేరిక… అనుచరులతో కలిసి పసుపు కండువా కప్పుకున్న యువజన నేత కురిటి శివ… బొండా ఉమా సమక్షంలో హనుమాన్‌పేట వేదికగా చేరికలు…

3,270