
ఆపదలో అభయం.. తల్లీకూతుళ్లకు ఆశ్రయం!
దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లను ఆదుకున్న శక్తి టీమ్… ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాలతో సురక్షిత ప్రాంతానికి తరలింపు… రక్షణతో పాటు పునరావాసానికి చర్యలు చేపట్టిన మహిళా పోలీసులు…

దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లను ఆదుకున్న శక్తి టీమ్… ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాలతో సురక్షిత ప్రాంతానికి తరలింపు… రక్షణతో పాటు పునరావాసానికి చర్యలు చేపట్టిన మహిళా పోలీసులు…

సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాలలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు… అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి… ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలకు విజయవాడ ఉత్సవ్ వేదిక…

గంటల వ్యవధిలోనే భక్తురాలి ఫోన్‌ను గుర్తించిన పోలీసులు… అన్నదాన కేంద్రంలో ఐఫోన్ తీసుకెళ్లిన బాలుడి గుర్తింపు… ముఖ గుర్తింపు సాంకేతికతతో ఫోన్ స్వాధీనం… బాధితురాలికి అప్పగింత...

దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి సారె సమర్పణ... ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రికి ఆలయ బృందం... ఆలయ బృందానికి ఘనస్వాగతం పలికిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్...

రాజేంద్రనగర్‌లో రూ.80 లక్షలతో పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన... వాసవి చౌక్‌లో రూ.1.17 కోట్లతో ఆధునికీకరించిన పార్కు ప్రారంభం... చిన్నారులకు ఆటవిడుపు.. పెద్దలకు ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

జయహో బీసీ అనేది ఎన్నికల నినాదం కాదు.. ప్రభుత్వ విధానం... స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యం... బీసీలకు గత వైసీపీ పాలనలో అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే బొండా ఉమా విమర్శ...

అజిత్‌సింగ్‌నగర్‌లో ఈగల్ బృందం, పోలీసుల సంయుక్త తనిఖీలు... రెండు అపార్ట్‌మెంట్లలో 21 మందికి గంజాయి పరీక్షలు... అందరికీ నెగెటివ్ ఫలితాలు.. మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక...

దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రికి రాక… శ్రీ కనకదుర్గమ్మకు ప్రత్యేక ప్రార్థనలు… దర్శనానంతరం వేదపండితుల ఆశీర్వచనం…

స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు… బీసీలకు 40 శాతం మేర సీట్లు ఇస్తామని ప్రకటన… ఎన్నికల్లో నేతల పనితీరుకు రేటింగ్‌లు.. కూటమి బలోపేతమే లక్ష్యం…

దసరా తొలిరోజు అమ్మవారి దర్శన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా… భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచన… మీడియా పాయింట్ వద్ద అధికారులకు ఎమ్మెల్యే సుజనా సూచనలు…

దసరా రద్దీలో పిల్లల భద్రతకు ప్రత్యేక చర్యలు… అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో చిన్నారులకు గుర్తింపు ట్యాగ్‌లు… క్యూ ఆర్ కోడ్ స్కాన్‌తో తల్లిదండ్రుల ఫోన్ నంబర్ల గుర్తింపు…

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు తాగునీరు… క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు వాటర్ బాటిళ్లు అందజేసిన కలెక్టర్, ఎంపీ… ఎండ, రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు…

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి… గిరిజనులు బాంబూ చికెన్, ఇతర రకాల వంటకాలను తయారు చేసి రుచి చూడాలని కోరినా సున్నితంగా తిరస్కరణ… దసరా సమయంలో నియమాలు పాటిస్తున్నానని స్పష్టం…

సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారాంతపు ఆరోగ్య క్లినిక్ ప్రారంభం… ఏడు ప్రభుత్వ పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు… ప్రతి సోమవారం భవానీపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉచిత వైద్య సేవలు… ప్రతి విద్యార్థికి ‘నా ఆరోగ్య నేస్తం’ పేరిట ప్రత్యేక ఆరోగ్య డైరీ…

కుటుంబ సమేతంగా శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిని దర్శించుకున్న పశ్చిమ ఎమ్మెల్యే… ఎమ్మెల్యే దంపతులకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు… సామాన్య భక్తులకు ప్రాధాన్యం.. అందరికీ సంతృప్తికర దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు…

20వ డివిజన్‌లో టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్… స్థానిక సంస్థల్లోనూ కూటమి గెలిస్తే సంక్షేమ పథకాల అమలుకు మరింత ఊతం… ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయాలు కేంద్ర బిందువులుగా నిలవాలి…

సింగ్‌నగర్, బైపాస్ రోడ్డు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం… ఒకే చోట వివిధ వైద్య నిపుణుల సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయం… పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలి…

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు... సీజీఎఫ్ నిధులతో నిర్మించిన కాలక్షేప మండపం ప్రారంభం... అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి: ఎమ్మెల్యే రాము

విజయవాడ ఉత్సవ్–2.0తో నగరానికి మరింత శోభ... మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రతిరోజూ సాంస్కృతిక సందడి... ఉత్సవాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని బొండా ఉమా పిలుపు...

శరన్నవరాత్రి ఉత్సవాల వేళ అమ్మవారికి సారె సమర్పణ... శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఈవో వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు... రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష...

శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ… వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక బ్యాటరీ వాహనాలు… భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు…

శరన్నవరాత్రి వేళ రంగురంగుల పూలతో దుర్గమ్మ సన్నిధికి కొత్త శోభ… ఆలయ ముఖద్వారం నుంచి అమ్మవారి సన్నిధి వరకు ప్రత్యేక పుష్పాలంకరణలు… కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దంపతులు…

ఇంద్రకీలాద్రిపై భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం… క్యూలైన్లలో భక్తినామస్మరణతో ముందుకు సాగుతున్న భక్తులు… భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు…

స్థానిక ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తాం… రిజర్వేషన్ల అమలుకు వైసీపీ అడ్డంకులు సృష్టించింది… గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరంగా 34 శాతం అవకాశాలు…

ఉత్సవాల కవరేజీకి మీడియా పాసుల జారీలో జాప్యంపై ఆగ్రహం… దుర్గగుడి, పోలీస్, రెవెన్యూ, సమాచార శాఖల తీరుపై పాత్రికేయుల అసంతృప్తి… నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నాకు సన్నాహాలు…

పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రత్యేకంగా అమ్మవారి ప్రతిరూపం ఏర్పాటు… కనువిందు చేస్తున్న ఇంద్రకీలాద్రి క్షేత్ర నమూనా, శ్రీచక్రం, బొమ్మల కొలువు… సీఐ గుణరామ్ ఆధ్వర్యంలో నిత్య పూజలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు…