ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

16, అక్టోబర్ 2026, శుక్రవారం

19 వార్తలు
19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం16, అక్టోబర్ 2026, శుక్రవారం15, అక్టోబర్ 2026, గురువారం14, అక్టోబర్ 2026, బుధవారం13, అక్టోబర్ 2026, మంగళవారం12, అక్టోబర్ 2026, సోమవారం11, అక్టోబర్ 2026, ఆదివారం10, అక్టోబర్ 2026, శనివారం
16 అక్టో, 2026 11:34 AM

శ్యామలాంబ ఆలయంలో తీర్థప్రసాదాల పంపిణీ

సుమారు 12 వేల మంది భక్తులకు అందజేసినట్లు నిర్వాహకుల వెల్లడి… ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ యువనేత బొండా రవితేజ… ఆలయ ధర్మకర్త చింతపల్లి కనకరావు ఆధ్వర్యంలో కార్యక్రమం…

4,816
16 అక్టో, 2026 11:29 AM

మాదకద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా డ్రగ్స్‌, గంజాయి ముఠాలపై పోలీసుల ఉక్కుపాదం…

విజయవాడ, కర్నూలులో 130 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం… విశాఖ జిల్లాలో రూ.1.9 కోట్ల విలువైన 385 కిలోల గంజాయి పట్టివేత… నెల్లూరు జిల్లాలో రెండు ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం…

4,717
16 అక్టో, 2026 10:34 AM

32వ డివిజన్‌లో షేక్‌ రహింతునిస్సా నామినేషన్‌

వైసీపీ తరఫున బరిలోకి మాజీ కార్పొరేటర్‌… బొబ్బూరి గ్రౌండ్‌ సచివాలయంలో నామినేషన్‌ పత్రాల సమర్పణ… వెంట ఉన్న పార్టీ నాయకులు పొదిలి చంటిబాబు, బొమ్మా మధు…

2,698
16 అక్టో, 2026 10:30 AM

రేపు విజయవాడకు మధ్యప్రదేశ్‌ సీఎం

దుర్గమ్మ దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొననున్న మోహన్‌ యాదవ్‌… సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి… సునీత సంగీత విభావరి.. విజయ్‌ దేవరకొండ, రష్మిక సందడి…

3,897
16 అక్టో, 2026 10:25 AM

దుర్గగుడి దసరాలో నకిలీ పాసుల కలకలం

ఓం టర్నింగ్‌ వద్ద తనిఖీల్లో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం… సీఐ సుబ్రహ్మణ్యం అప్రమత్తతతో గుర్తింపు… పాసుల తయారీ, వినియోగం వెనుక వ్యక్తులపై విచారణ అవసరం…

4,516
16 అక్టో, 2026 10:19 AM

మేయర్‌ రేసులో నరహరిశెట్టి..?

కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరసింహారావు పేరు ప్రచారంలో… పార్టీ పట్ల నిబద్ధత, రాజకీయ అనుభవంపై అనుచరుల ఆశలు… అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి.. అధికారిక ప్రకటన రావాల్సిందే…

2,817
16 అక్టో, 2026 10:09 AM

భక్తుల రద్దీ వేళ ట్రాఫిక్‌పై ప్రత్యేక నిఘా

మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు… ప్రధాన కూడళ్లలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం… వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా సిబ్బందికి సూచనలు…

3,205
16 అక్టో, 2026 10:04 AM

రూ.50 వేలకు మించి నగదు.. ఆధారాలు తప్పనిసరి

ఎన్నికల వేళ నగదు తరలింపులో అప్రమత్తత అవసరం… ఓటర్లకు నగదు, మద్యం పంపిణీపై కఠిన చర్యలు… ప్రార్థనా స్థలాలను ప్రచారానికి వినియోగించరాదు…

3,786
16 అక్టో, 2026 9:59 AM

పోటీ అంటే కూటమి ప్రభుత్వానికి వణుకు: తోలేటి శ్రీకాంత్‌

ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి జరిగిందంటూ ఖండన… బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌… స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని విజ్ఞప్తి…

3,483
16 అక్టో, 2026 9:54 AM

సరస్వతీదేవికి పట్టు వస్త్రాల సమర్పణ

భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రావి… సామూహిక అక్షరాభ్యాసంలో చిన్నారులతో అక్షరాలు దిద్దించిన ఎమ్మెల్యే… విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్ష…

3,510
16 అక్టో, 2026 9:49 AM

రాయచోటిలో టీడీపీ–వైసీపీ శ్రేణుల ఘర్షణ

నామినేషన్ల సందర్భంగా ఎన్‌ఎస్‌పీ కాలనీలో ఉద్రిక్తత… పరస్పరం రాళ్లదాడులు.. వాహనాల ధ్వంసం, దగ్ధమైనట్లు సమాచారం… పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల చర్యలు…

2,954
16 అక్టో, 2026 9:46 AM

స్థానిక ఎన్నికలపై జనసేన నేతల చర్చ

వంగవీటి రాధాకృష్ణను కలిసిన జనసేన నాయకులు… సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో భేటీ… పాల్గొన్న సెంట్రల్‌ ఆంధ్ర జోన్‌ కన్వీనర్‌ బాడిత శంకర్‌…

2,799
16 అక్టో, 2026 9:41 AM

టీడీపీలోకి వైసీపీ నాయకులు, కార్యకర్తల చేరిక

ఎమ్మెల్యే బొండా ఉమా నాయకత్వంపై విశ్వాసంతో చేరుతున్నట్లు వెల్లడి… బొండా రవితేజ సమక్షంలో 73వ డివిజన్‌కు చెందిన సుమారు 200 మంది చేరిక… స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు…

4,521
16 అక్టో, 2026 6:01 AM

మూలా నక్షత్రం వేళ భక్తజన సందోహం

అదనంగా 1,200 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు… రద్దీ నియంత్రణకు 54 రోప్‌ పార్టీల ఏర్పాటు… అర్ధరాత్రి నుంచే సీపీ, కలెక్టర్‌ ప్రత్యక్ష పర్యవేక్షణ…

2,463
16 అక్టో, 2026 5:41 AM

దుర్గమ్మ సేవలో హోంమంత్రి అనిత

మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రికి రాక… సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం… ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లింపు…

4,178
16 అక్టో, 2026 5:38 AM

అవగాహన పాఠంతో బయటపడ్డ బాలికపై వేధింపులు

ఉపాధ్యాయురాలికి విషయం చెప్పిన ఏడేళ్ల బాలిక… చాక్లెట్ల ఆశ చూపి వేధిస్తున్నాడని ఫిర్యాదు… తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు…

2,419
16 అక్టో, 2026 5:33 AM

సామాజిక మాధ్యమాలతో వ్యాపార విస్తరణ

మహిళలు ఆన్‌లైన్‌ వేదికలను వినియోగించుకోవాలి… పొదుపు సంఘాలు అంతర్జాతీయ బ్రాండ్లుగా ఎదగాలి… సరస్‌ ఆజీవికా మేళాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు…

2,989
16 అక్టో, 2026 5:28 AM

దుర్గమ్మ దర్శనానికి ప్రత్యామ్నాయ మార్గం

వర్షాల సూచనతో ఇంద్రకీలాద్రిపై అధికారులు అప్రమత్తం… ఘాట్‌రోడ్డులో ఇబ్బందులు తలెత్తితే మహామండపం వైపు నుంచి అనుమతి… సరస్వతీదేవి అలంకార దర్శనానికి తరలివస్తున్న భక్తులు…

2,574
16 అక్టో, 2026 5:16 AM

క్రీడలతో క్రమశిక్షణ.. నాయకత్వ లక్షణాలు

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాలని యువతకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపు… ఘనంగా ముగిసిన రెండో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌… పురుషుల్లో కేఎల్‌ యూనివర్సిటీ.. మహిళల్లో రామచంద్రపురం జట్లు విజేతలు…

3,861