ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

14, అక్టోబర్ 2026, బుధవారం

17 వార్తలు
19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం16, అక్టోబర్ 2026, శుక్రవారం15, అక్టోబర్ 2026, గురువారం14, అక్టోబర్ 2026, బుధవారం13, అక్టోబర్ 2026, మంగళవారం12, అక్టోబర్ 2026, సోమవారం11, అక్టోబర్ 2026, ఆదివారం10, అక్టోబర్ 2026, శనివారం
14 అక్టో, 2026 5:37 PM

జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే డీవై దాసు తనయుడు అమర్నాథ్

మంగళగిరి పార్టీ కార్యాలయంలో కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్‌.. పామర్రు నియోజకవర్గానికి చెందిన అమర్నాథ్ జనసేనలో చేరిక.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తనయుడు..

2,975
14 అక్టో, 2026 5:12 PM

విజయవాడ ఉత్సవ్‌కు జాతీయ ఖ్యాతి!

కృష్ణమ్మ తీరాన కళలు, సంస్కృతి, సంప్రదాయాల సందడి.. ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కమలేష్ పాస్వాన్‌, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని.. మహిళా సాధికారతకు వేదికగా జాతీయ సరస్ మేళా.. ప్రజల పండుగగా విజయవాడ ఉత్సవ్‌–2.0..

3,899
14 అక్టో, 2026 3:26 PM

బెజవాడ రైల్వేస్టేషన్‌లో రూ.11 లక్షల ఎండీఎంఏ పట్టివేత!

ఈగల్‌, జీఆర్పీ సంయుక్త తనిఖీల్లో 110 గ్రాముల మాదకద్రవ్యం స్వాధీనం… బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చిన 21 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్‌… ప్రియుడి బెయిల్‌ కోసం డబ్బు సమకూర్చేందుకే డ్రగ్స్‌ రవాణా చేసినట్లు పోలీసుల వెల్లడి…

4,653
14 అక్టో, 2026 1:11 PM

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ

పార్టీ సిద్ధాంతాల కోసం కలిసికట్టుగా పనిచేయాలని పవన్‌ పిలుపు… ప్రజాసేవలో సమష్టిగా ముందుకు సాగాలని దిశానిర్దేశం… బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన రాధా రాజకీయ నిర్ణయం…

4,913
14 అక్టో, 2026 12:40 PM

78వ డివిజన్‌లో బొండా ఉమా ఇంటింటి ప్రచారం

ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగిన ఎమ్మెల్యే… డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు… ఈ నెల 28న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు…

4,295
14 అక్టో, 2026 11:13 AM

ఇంద్రకీలాద్రిపై సినీ ప్రముఖుల సందడి

శ్రీ మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం… అమ్మవారిని దర్శించుకున్న మురళీమోహన్, శ్రీనివాస్ రెడ్డి, రాజా రవీంద్ర… దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు…

3,689
14 అక్టో, 2026 11:06 AM

ముదినేపల్లి ఎస్సైగా సూర్యశ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

చిలకల్లు నుంచి ముదినేపల్లికి బదిలీపై వచ్చిన సూర్యశ్రీనివాస్… బుధవారం స్టేషన్ హౌస్ అధికారిగా బాధ్యతల స్వీకరణ… నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపిన పోలీసు సిబ్బంది…

3,569
14 అక్టో, 2026 11:02 AM

శ్రీశైలం దేవస్థానానికి 4 టన్నుల కూరగాయల వితరణ

అన్నప్రసాద ట్రస్టుకు విజయవాడ దాతల చేయూత… కూరగాయల వాహనాన్ని ప్రారంభించిన పట్టాభిరామ్ దంపతులు… సేవా కార్యక్రమంలో భాగస్వాములైన పల్చూరి నాగేశ్వరరావు, నాగేంద్ర, శ్రీనివాస్…

3,517
14 అక్టో, 2026 10:54 AM

68 మందికి రూ.56.30 లక్షల ఆర్థిక భరోసా!

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొండా ఉమా… సెంట్రల్‌లోని 29 డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు చేయూత… పేదల వైద్య ఖర్చుల భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం…

3,880
14 అక్టో, 2026 7:32 AM

జనసేనలోకి వంగవీటి రాధా?.. బెజవాడలో బ్యానర్ల కలకలం!

వంగవీటి రాధాకృష్ణకు జనసేనలోకి రావాలంటూ ఆహ్వానం… పటమట ప్రాంతంలో శుభాకాంక్షల బ్యానర్లతో రాజకీయ సందడి… మంగళగిరి జనసేన కార్యాలయంలో కండువా కప్పుకోవాలంటూ అభిమానుల ఆకాంక్ష…

2,602
14 అక్టో, 2026 7:27 AM

స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో మరోసారి చర్చలు!

సీట్ల సర్దుబాటుపై టీడీపీ, జనసేన మధ్య కీలక మంతనాలు… సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో టీడీపీ నేతల సమావేశం… బీజేపీతోనూ చర్చలు జరపనున్న కూటమి మంత్రులు…

3,894
14 అక్టో, 2026 6:40 AM

న్యూ రాజీవ్‌నగర్‌లో చోరీ కలకలం.. నగదు, బంగారం, వెండి మాయం!

నగదు, బంగారం, వెండి మాయం... పోలీస్ స్టేషన్ పరిధిలోనే చోరీ జరగడంపై చర్చ... డ్రైనేజీ నిర్మాణ పనులకు వచ్చిన కార్మికులపై అనుమానాలు...

2,609
14 అక్టో, 2026 5:30 AM

మహిళలకు స్వయం ఉపాధి.. పేదలకు ఆర్థిక భరోసా!

ముగ్గురు మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ… ముగ్గురు లబ్ధిదారులకు రూ.1.91 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు… ప్రజల సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే బొండా ఉమా…

4,862
14 అక్టో, 2026 4:53 AM

ఏఐ నిఘాలో ఇంద్రకీలాద్రి!

దసరా ఉత్సవాల్లో భక్తుల భద్రతకు సాంకేతిక కవచం.. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ.. కృత్రిమ మేధను విస్తృతంగా వినియోగిస్తున్నాం: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...

2,699
14 అక్టో, 2026 4:20 AM

దసరా భద్రతకు ఏఐ కవచం!

భక్తుల రద్దీ నియంత్రణకు కృత్రిమ మేధ వినియోగం… డ్రోన్లు, సీసీ కెమెరాలతో ఇంద్రకీలాద్రిపై నిరంతర నిఘా… ఆధునిక సాంకేతికతతో భక్తులకు భద్రత: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...

4,529
14 అక్టో, 2026 4:13 AM

నందిగామ అభివృద్ధికి సౌమ్య బాట!

ఆరు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన… రోడ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు… వైద్య సేవలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి…

3,905
14 అక్టో, 2026 3:59 AM

విశాఖ మేయర్‌ రేసులో నందమూరి తేజస్విని!

బాలకృష్ణ చిన్న కుమార్తె పేరుతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు… జనరల్‌ మహిళకు విశాఖ మేయర్‌ పీఠం రిజర్వేషన్‌… టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అభ్యర్థిత్వంపై ఉత్కంఠ…

3,877