
లాడ్జీలు, డార్మిటరీల్లో ఈగల్ తనిఖీలు
ఆపరేషన్ త్రిశూలంలో భాగంగా కృష్ణలంక పరిధిలో సోదాలు... మూడు కేంద్రాల్లో 14 మందికి డ్రగ్ పరీక్షలు.. అందరికీ నెగెటివ్... మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు: ఈగల్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర

ఆపరేషన్ త్రిశూలంలో భాగంగా కృష్ణలంక పరిధిలో సోదాలు... మూడు కేంద్రాల్లో 14 మందికి డ్రగ్ పరీక్షలు.. అందరికీ నెగెటివ్... మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు: ఈగల్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభం... స్థానిక కళాకారులకు పెద్దపీట.. సాంస్కృతిక ప్రదర్శనలకు ప్రత్యేక ప్రాధాన్యం... నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటుతాం: ఎంపీ కేశినేని చిన్ని

ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి చీర, సారె అందజేత... వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ నుంచి మేళతాళాలతో ఊరేగింపు... కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సీపీ రాజశేఖరబాబు...

భక్తుల సౌకర్యాలను పరిశీలించిన దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు... టోల్‌గేట్ నుంచి క్యూలైన్ల వరకు ఏర్పాట్లపై ఆరా... యాక్సెస్ గేట్ల పనితీరును పరిశీలించి అధికారుల నుంచి వివరాల సేకరణ...

నూజెల్ల, చిరుచింతల, సేరిదింటకుర్రులో పనులకు శంకుస్థాపన పల్లె పండుగ 3.0 నిధులతో గ్రామీణ రహదారుల అభివృద్ధి నియోజకవర్గవ్యాప్తంగా రూ.9 కోట్లతో రోడ్ల నిర్మాణం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

27వ డివిజన్ బావాజీపేట నుంచి అనుచరులతో కలిసి చేరిక బండారు ఆంజనేయులుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బొండా ఉమా స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు

దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల భద్రతే లక్ష్యంగా పోలీసుల భారీ కార్యాచరణ.. 70కి పైగా విశ్లేషణాత్మక కెమెరాలు.. 30 డ్యాష్‌బోర్డులతో నిరంతర పర్యవేక్షణ.. 40 పార్కింగ్ ప్రాంతాలు.. మూడు హోల్డింగ్ కేంద్రాలతో రద్దీ నియంత్రణకు ప్రణాళిక..

గుణదల డెంటల్ కళాశాల బస్టాప్ వద్ద మహిళ మృతి… మృతురాలి వయస్సు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా… మహిళ గుర్తింపు కోసం వివరాలు సేకరిస్తున్న మాచవరం పోలీసులు…

డెంటల్ కళాశాల బస్టాప్ వద్ద ఘటన… మృతుడి వయసు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా… మృతుడి గుర్తింపు కోసం పోలీసుల ఆరా…

ప్రాంత ప్రచారక్ విజయ ఆదిత్య, విభాగ్ ప్రచారక్ నవీన్‌లతో ఎంపీ కేశినేని చిన్ని భేటీ… విజయవాడ ఉత్సవ్ సీజన్–2కు హాజరుకావాలని ఆహ్వానం…

విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసిన నిర్వాహకులు… ఉత్సవాల్లో పాల్గొనాలని నేతలకు ఆహ్వాన పత్రాల అందజేత…

మూడు వార్డుల్లో రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శంకుస్థాపన… 40 ఏళ్ల తర్వాత సాయినగర్‌లో రోడ్డు నిర్మాణం.. హర్షం వ్యక్తం చేసిన స్థానికులు… ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడి…

బొండా ఉమా సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న నాయకులు… మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో చేరికలు… పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు: బొండా ఉమా…

విజయవాడ ఉత్సవ్‌లో ఆకట్టుకున్న మహిళల కళా ప్రదర్శనలు… మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే కార్యక్రమాలు అభినందనీయం: కేశినేని జానకి లక్ష్మి… ప్రతి మహిళలోని ప్రత్యేక ప్రతిభను ప్రోత్సహించాలి: బొండా సుజాత…

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యానికి కట్టుబడి ఉన్నాం… బీసీ రిజర్వేషన్లకు వైసీపీ అడ్డంకులు సృష్టించింది… బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం: నాగుల్ మీరా

ఈ నెల 11 నుంచి 20 వరకు ఉండవల్లి సెంటర్‌లో నవరాత్రి వేడుకలు… మంత్రి లోకేష్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన ఉత్సవ కమిటీ సభ్యులు… ఉత్సవాలకు హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చినట్లు నిర్వాహకుల వెల్లడి…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎంపీ వెల్లడి… ఈ నెల 15 నుంచి 31 వరకు పున్నమి ఘాట్‌లో సరస్ మేళా… మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు…

బొండా ఉమాతో సామినేని ఉదయభాను భేటీ… స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కీలక చర్చలు… 29 కార్పొరేటర్ స్థానాల్లో కూటమి విజయమే లక్ష్యమన్న బొండా ఉమా…

ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత… ఓటర్ల జాబితాలో అవకతవకలపై అధికారులను ప్రశ్నించిన మహేష్… అదుపులోకి తీసుకుని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు…

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి… ఆలయ కమిటీలు, అధికారుల సమన్వయం అవసరం… ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

19 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు… జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి: ఎమ్మెల్యే బొండా ఉమా… క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదం…

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలి… ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి… ప్రజలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి కానూరు సీఐడీ కార్యాలయానికి తరలింపు… నేటి నుంచి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్ల పరిశీలన… రెడ్డిగూడెం మండలానికి చెందిన బాండ్లను మాత్రమే నేడు పరిశీలించనున్న అధికారులు…

విజయవాడలో సీపీఎం నేతల ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు... శ్రీనివాస్ గృహనిర్బంధం.. అర్ధరాత్రి బాబూరావు ఇంటికి పోలీసులు... శాంతియుత నిరసనలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని బాబూరావు విమర్శ...

13న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం... కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్ష సూచన... అల్పపీడనం బలపడితే భారీ వర్షాలకు అవకాశం... మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన...

తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 25 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు... 15వ తేదీ తర్వాత కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ల బుకింగ్... పొడవు పింజ పత్తికి క్వింటాకు రూ.8,667 మద్దతు ధర...

శాంతిభద్రతల దృష్ట్యా నిరసనలకు అనుమతి లేదని స్పష్టీకరణ... నగరంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని వెల్లడి... అనుమతి లేకుండా ధర్నాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక...

13, 14, 15, 16వ వార్డుల్లో పనులకు ఎమ్మెల్యే సౌమ్య శంకుస్థాపన... రూ.19 కోట్ల హ్యామ్ నిధులతో రహదారుల అభివృద్ధి... నాణ్యతతో పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశం...

మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట... బొండా ఉమా సమక్షంలో పార్టీలో చేరిన పలువురు ముస్లిం మైనారిటీలు... సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీకి ఆదరణ పెరుగుతోందన్న ఎమ్మెల్యే...