ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV రోజువారీ వార్తలు

18, అక్టోబర్ 2026, ఆదివారం

17 వార్తలు
19, అక్టోబర్ 2026, సోమవారం18, అక్టోబర్ 2026, ఆదివారం17, అక్టోబర్ 2026, శనివారం16, అక్టోబర్ 2026, శుక్రవారం15, అక్టోబర్ 2026, గురువారం14, అక్టోబర్ 2026, బుధవారం13, అక్టోబర్ 2026, మంగళవారం12, అక్టోబర్ 2026, సోమవారం11, అక్టోబర్ 2026, ఆదివారం10, అక్టోబర్ 2026, శనివారం
18 అక్టో, 2026 3:07 PM

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

ముగిసిన మేయర్‌ నామినేషన్ల దాఖలు గడువు… కూటమి తరఫున వంగవీటి రాధాకృష్ణ నామినేషన్‌… వైసీపీ తరఫున బరిలో రాయన భాగ్యలక్ష్మి…

4,086
18 అక్టో, 2026 3:04 PM

నామినేషన్లకూ ముందుకు రాని వైసీపీ: మంత్రి

రాయచోటి మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుపై మంత్రి ప్రకటన… వైసీపీ నేతల గత తప్పులకు ప్రజలు బుద్ధి చెబుతున్నారని వ్యాఖ్య… పలు మున్సిపాలిటీల్లో నామినేషన్లపై మంత్రి స్పందన… రాయచోటి, అక్టోబర్‌

2,256
18 అక్టో, 2026 2:11 PM

వేదాలే మన సంస్కృతికి మూలస్తంభాలు

వేదవిద్వత్‌ సభలో దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు… దుర్గాష్టమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఘనంగా కార్యక్రమం… 450 మంది వేదపండితులకు దేవస్థానం ఆధ్వర్యంలో సత్కారం…

4,089
18 అక్టో, 2026 2:04 PM

సంక్షేమ పథకాలే కూటమి పాలనకు నిదర్శనం

ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్న బొండా ఉమా… కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి… 74వ డివిజన్‌లో గోపి సాయికుమార్‌కు మద్దతుగా ప్రచారం…

4,877
18 అక్టో, 2026 12:05 PM

దళిత బహుజన పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రత్నం

గన్నవరానికి చెందిన గోగులమూడి రత్నంకు బాధ్యతలు… విజయవాడలో జరిగిన రాష్ట్ర సమావేశంలో నియామకం… పార్టీ బలోపేతం, సామాజిక సమానత్వం కోసం కృషి చేస్తానని వెల్లడి…

2,700
18 అక్టో, 2026 11:29 AM

కూటమి అభ్యర్థుల గెలుపుపై గద్దె క్రాంతి కుమార్‌ ధీమా

వంగవీటి రాధాకు లక్షకు పైగా ఓట్ల మెజార్టీ వస్తుందని అంచనా… తూర్పులో ఏడు డివిజన్ల అభ్యర్థుల నామినేషన్లకు హాజరు… ఐక్యంగా పనిచేయాలని కూటమి శ్రేణులకు పిలుపు…

3,787
18 అక్టో, 2026 11:23 AM

35వ డివిజన్‌ కూటమి అభ్యర్థిగా శ్రీమణి జ్యోతి నామినేషన్‌

ఎంపీ కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న సూచనలతో ముందుకు… మాజీ ఫ్లోర్‌లీడర్‌ గుండారపు హరిబాబు సమక్షంలో నామినేషన్‌… బరిలో డివిజన్‌ అధ్యక్షుడు కె.శివ సతీమణి…

2,500
18 అక్టో, 2026 11:18 AM

అమ్మవారి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం

ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదాల పంపిణీ… నూతన అన్నప్రసాద భవనంలో భక్తులకు సేవలు… ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు…

4,302
18 అక్టో, 2026 11:15 AM

బీజేపీ అభ్యర్థిగా పైలా సురేష్‌ నామినేషన్‌

44వ డివిజన్‌ కార్పొరేటర్‌ స్థానానికి పోటీ… బీజేపీ తరఫున బరిలో పైలా సురేష్‌… ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాల సమర్పణ…

5,904
18 అక్టో, 2026 10:52 AM

వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి నామినేషన్‌

రీజనల్‌ కోఆర్డినేటర్‌ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హాజరు… పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌… నామినేషన్‌ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌…

4,547
18 అక్టో, 2026 8:15 AM

వైసీపీలోకి పాలడుగు దంపతులు

జోగి రమేష్‌ సమక్షంలో పార్టీలో చేరిక… సొంత ఇంటికి వచ్చినట్టుందని దంపతుల వ్యాఖ్య… ఎంపీపీ పదవికి పోటీపై స్థానికంగా చర్చ…

4,784
18 అక్టో, 2026 6:01 AM

దుర్గా ఘాట్‌లో హంస వాహనం ప్రయోగాత్మక విహారం

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌… నిర్వహణ, భద్రతా చర్యలపై అధికారుల సమీక్ష… శాఖల సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలకు ప్రాధాన్యం…

2,595
18 అక్టో, 2026 5:25 AM

పెడనలో మారిన లెక్కలు.. తెరపైకి జ్యోత్స్నారాణి పేరు

పెడనలో బళ్ళ జ్యోత్స్నారాణి పేరుపై వార్తా కథనం… తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థిని మార్చినట్లు సమాచారం… సామాజిక సమీకరణాలే కారణమంటూ కథనంలో ప్రస్తావన…

3,294
18 అక్టో, 2026 5:20 AM

బెజవాడ టీడీపీలో సీట్ల పంచాయితీ?

అభ్యర్థుల ఎంపికపై ఎంపీ, ఎమ్మెల్యే మధ్య భేదాభిప్రాయాలంటూ కథనం… సెంట్రల్‌లో స్థానిక ప్రాధాన్యంపై చర్చ జరిగినట్లు సమాచారం… సమావేశం నుంచి ఇద్దరూ వెళ్లిపోయినట్లు ప్రచారం…

3,487
18 అక్టో, 2026 5:17 AM

నామినేషన్ల ఘటనలపై నేడు జగన్‌ మీడియా సమావేశం

వైసీపీ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని పార్టీ ఆరోపణ… తాడేపల్లిలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్న జగన్‌… సాయంత్రం గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడి…

3,862
18 అక్టో, 2026 5:01 AM

బెజవాడ ఉత్సవంలో సినీ తారల సందడి

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందాన ప్రత్యేక ఆకర్షణ… నగరంతో అనుబంధాన్ని పంచుకున్న నటీనటులు… అల్లరి నరేష్‌, సుబ్బరాజు రాకతో అభిమానుల్లో ఉత్సాహం…

2,909
18 అక్టో, 2026 3:41 AM

రోడ్డు ప్రమాద మరణాల తగ్గింపులో జి.కొండూరు ఠాణా ప్రథమం

ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ పరిధిలో తొలి స్థానం… గత ఏడాది 14 మరణాలు.. ఈ ఏడాది ఐదుకు తగ్గుదల… సున్నా ప్రమాద మరణాలే లక్ష్యమంటున్న పోలీసులు…

4,597