
మేయర్ పీఠంపై వైసీపీ గురి.. బరిలో మళ్లీ భాగ్యలక్ష్మి!
వైసీపీ అభ్యర్థిగా మాజీ మేయర్ పేరు ఖరారు… నగర పాలనలో అనుభవానికే పార్టీ ప్రాధాన్యం… కార్పొరేటర్ నుంచి మేయర్‌గా ఎదిగిన నాయకురాలికి మరో అవకాశం…

వైసీపీ అభ్యర్థిగా మాజీ మేయర్ పేరు ఖరారు… నగర పాలనలో అనుభవానికే పార్టీ ప్రాధాన్యం… కార్పొరేటర్ నుంచి మేయర్‌గా ఎదిగిన నాయకురాలికి మరో అవకాశం…

కూటమి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వివరణ… స్థానిక సమస్యలపై ప్రజలతో ముఖాముఖి… సెంట్రల్‌లోని 29 డివిజన్లలో కూటమి బలోపేతానికి కృషి చేస్తున్నట్లు వెల్లడి…

బంగారు పాదుకలు, పళ్లెంతో పాటు వెండి వస్తువుల సమర్పణ… కానుకలు అందజేసిన పంగులూరి శేషగిరిరావు, సునీత దంపతులు… దాతలకు అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం…

ఈవో చక్రధరరావు ఆధ్వర్యంలో అమ్మవారికి సమర్పణ… ఆలయ బృందానికి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ స్వాగతం… దర్శనానంతరం ఆశీర్వచనం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేత…

హామీల అమలుతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం… సంక్షేమం, అభివృద్ధికి అండగా నిలవాలని పిలుపు… 63వ డివిజన్ అరండల్‌పేటలో ఇంటింటి ప్రచారం…

స్థానిక నాయకత్వానికి, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి… ప్రతిపక్షంలోనూ గెలిచిన ప్రజాదరణను పరిగణనలోకి తీసుకోవాలని వాదన… ఇబ్రహీంపట్నం–కొండపల్లిలో పరిచయాలు, సహచరుల అండ కలిసొస్తాయంటున్న మద్దతుదారులు…

బాధ్యతలు స్వీకరించిన 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారి… గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్, ప్రొద్దుటూరు ఏఎస్పీగా సేవలు… శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యమని వెల్లడి…

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక కానుక… శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమర్పణ… దాతలకు అమ్మవారి దర్శనం కల్పించిన దుర్గగుడి అధికారులు…

శ్రీకాకుళానికి చెందిన భక్తుడు కె. దుర్గాశ్రీనివాస్ గురువారం సమర్పణ… 494 గ్రాముల బంగారంతో రూపొందించిన కిరీటం… దాత కుటుంబానికి వేదాశీర్వచనం అందించిన ఆలయ అర్చకులు…

మండలం చినఅవుటపల్లి వద్ద బుధవారం రాత్రి ప్రమాదం… అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం… తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు…

స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థికి మద్దతుగా మూడు పార్టీల కార్యాచరణ… సీట్ల కేటాయింపుపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం… కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు సూచన…

ఏఐ నిఘాలో భక్తుల రద్దీ నియంత్రణ.. నిరంతరం పోలీసుల పర్యవేక్షణ... తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలపై అధికారుల ప్రత్యేక దృష్టి... సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యంగా వివిధ శాఖల సమన్వయం...

ప్రోటోకాల్, సిఫార్సు, అంతరాలయ దర్శనాలు పూర్తిగా రద్దు... కొండపైకి ప్రైవేటు వాహనాలకు నో ఎంట్రీ.. వాహన పాసులన్నీ తాత్కాలికంగా నిలిపివేత... అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు...

బంగారు వర్ణపు చీరలో భక్తులకు జగన్మాత దర్శనం... అమ్మవారికి పులిహోర, పెసర బూరెల నైవేద్యం... ఇంద్రకీలాద్రిపై ఐదో రోజు శరన్నవరాత్రి ఉత్సవాల సందడి...

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై ఆంక్షలు... అత్యవసర పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతి తప్పనిసరి... అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని సీఎస్‌కు ఎస్ఈసీ పునేఠా లేఖ...

ఇంద్రకీలాద్రిపై రేపు కనకదుర్గమ్మను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి… భద్రత, దర్శన ఏర్పాట్లపై అధికారుల సమీక్ష… దేవస్థానం సమావేశ మందిరంలో ఉన్నతాధికారుల సమావేశం…

వీఐపీల రాకపోకల నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు… ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ… భక్తులు, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు…

మహా చండీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం… రాష్ట్రపతికి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం… అంతరాలయంలో ఎనిమిది నిమిషాలపాటు ప్రత్యేక పూజలు…

గుడ్లవల్లేరు మండలంలో ఎన్నికల వ్యూహాలపై టీడీపీ విస్తృత సమావేశం… సమన్వయ కమిటీల ద్వారా అభ్యర్థుల ఎంపికకు నిర్ణయం… టీడీపీలో చేరిన రెండు గ్రామాలకు చెందిన 60 మంది యువకులు…