
బద్రీనాథ్ ఆలయ విరాళాల చోరీ కేసులో మరో అరెస్ట్
▪️ భక్తుల విరాళాలు లెక్కించే గదిలో చోరీకి పాల్పడినట్లు ఆరోపణ ▪️ నిందితుడి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.6 వేల నగదు రికవరీ ▪️ ఇప్పటికే ఇద్దరు ఆలయ కమిటీ ఉద్యోగుల అరెస్ట్.. కొనసాగుతున్న విచారణ

▪️ భక్తుల విరాళాలు లెక్కించే గదిలో చోరీకి పాల్పడినట్లు ఆరోపణ ▪️ నిందితుడి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.6 వేల నగదు రికవరీ ▪️ ఇప్పటికే ఇద్దరు ఆలయ కమిటీ ఉద్యోగుల అరెస్ట్.. కొనసాగుతున్న విచారణ

▪️ భారీ లాభాల పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనకు ఆకర్షితురాలు... ▪️ పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటే మరింత డబ్బు చెల్లించాలని ఒత్తిడి... ▪️ మోసపోయానని గ్రహించి విజయవాడ పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు...

మచిలీపట్నంలో న్యాయ విజ్ఞాన సదస్సు.. విద్యార్థులకు చట్టాలపై అవగాహన... సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండాలని, మహిళల భద్రతకు పోక్సో చట్టం కీలకమని సూచన...

ఫీజు ఒత్తిడి, అవమానంతో మనస్తాపం చెందినట్లు ఆరోపణ.. కాలేజీ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన.. బాధ్యులపై చర్యలు కోరుతూ డిమాండ్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు..

ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లికి నిరాకరించడంతో కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపణ. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్, ఎస్పీని ఆశ్రయించిన మృతురాలి కుటుంబం. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ కూచిపూడి పోలీసులపై తల్లి ఆరోపణలు.

పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన డీసీపీ కృష్ణకాంత్ పటేల్. సంఘ సంస్కర్తగా, అగ్నికుల క్షత్రియ సమాజ అభ్యున్నతికి ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడిన డీసీపీ.

ఆర్థిక సహాయం కోరిన దంపతులే చోరీకి పాల్పడిన ఘటన... వారంలోనే కేసు ఛేదించి 98 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం... ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన చిలకలపూడి పోలీసులు...

ఢిల్లీ పోలీసులు, ఈడీ అధికారుల పేరుతో వీడియో కాల్స్ చేసి నమ్మించిన కేటుగాళ్లు... మనీలాండరింగ్ కేసు, నాన్‌బెయిలబుల్ వారెంట్ పేరుతో తీవ్ర భయాందోళనకు గురిచేసిన మోసగాళ్లు... కోర్టుకు డబ్బు ప్లెడ్జ్ చేయాలంటూ విడతల వారీగా రూ.1.43 కోట్లు బదిలీ చేయించిన సైబర్ నేరగాళ్లు...

ఆటో ప్రయాణాల్లో QR కోడ్ స్కాన్ చేసి ట్రిప్ లొకేషన్ షేర్ చేసుకోవాలని సూచన... బ్లాక్ స్పాట్ అలర్ట్స్‌తో ప్రమాద ప్రాంతాలపై ముందస్తు సమాచారం... అవగాహన వీడియోను వాట్సాప్ స్టేటస్‌గా ఉంచి అందరికీ చేరవేయాలని పిలుపు....

పోరంకి, పెనమలూరు, కానూరు, ఆటోనగర్ ప్రాంతాల వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచన... బెంజ్ సర్కిల్ రద్దీని తగ్గించేందుకు ఫకీర్‌గూడెం అండర్‌పాస్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గం వినియోగించాలని విజ్ఞప్తి.. త్వరగా, సురక్షితంగా ఎంజీ రోడ్డుకు చేరుకోవచ్చని 5వ ట్రాఫిక్ సీఐ డి.వి. రమణ వెల్లడి...

రైల్వే స్టేషన్ వద్ద ఆటోలకు అస్త్రం క్యూఆర్ స్టిక్కర్ల ఏర్పాటు.. ఆర్‌ఎస్‌ఐ కుమార్, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం... అత్యవసర పరిస్థితుల్లో అస్త్రం యాప్ ద్వారా వెంటనే పోలీసు సేవలు పొందొచ్చని సూచన...

మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఏసీపీ పెరవల్లి రామచంద్రరావు శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణపై చర్చ పోలీసు–ప్రజల సమన్వయానికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ