
సామర్లకోట ట్రాఫిక్ ఎస్‌ఐపై దాడి
వాహనాన్ని అడ్డంగా నిలపొద్దని చెప్పడంతో ఇద్దరి దౌర్జన్యం... మద్యం మత్తులో పిడిగుద్దులతో దాడి.. ఎస్‌ఐకి స్వల్ప గాయాలు... పారిపోయేందుకు యత్నించిన ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు...

వాహనాన్ని అడ్డంగా నిలపొద్దని చెప్పడంతో ఇద్దరి దౌర్జన్యం... మద్యం మత్తులో పిడిగుద్దులతో దాడి.. ఎస్‌ఐకి స్వల్ప గాయాలు... పారిపోయేందుకు యత్నించిన ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు...

గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో అర్ధరాత్రి సంచారం... ముసుగులు ధరించి రెండు ఇళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు... సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసుల గాలింపు...

మాచవరానికి చెందిన వ్యక్తి ఫోన్‌కు నకిలీ బ్యాంకు లింక్ ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయగానే కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి క్రెడిట్ కార్డు నుంచి రూ.73 వేలు, రూ.40 వేలు డెబిట్.. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ల్యాబ్‌పై పోలీసుల దాడులు 27 కిలోల మెఫెడ్రిన్, 40 కిలోల అసిటోన్ లిక్విడ్ స్వాధీనం నలుగురు నిందితులు అదుపులో.. మరొకరి కోసం గాలింపు

పదేళ్ల బాలుడి వయసును అడ్డుపెట్టుకుని నేరాలకు ప్రోత్సాహమిస్తున్నారనే ఆరోపణలు... రెక్కీ నుంచి చోరీ వరకు.. వెనుక ఇంటి పెద్దల పాత్రపై స్థానికుల అనుమానాలు... తల్లి, పిన్ని పాత్రపై ఆరోపణలు.. నిజానిజాలు తేల్చాల్సిన పోలీసుల దర్యాప్తు...

రోడ్డు ప్రమాదంలో అఫిఫా మృతిపై తీవ్ర విచారం... ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి... అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన...

ప్రమాదాల నివారణే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు... ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు వాహనదారుల్లో అవగాహనకు పెద్దపీట... మహిళల భద్రతకు ‘అస్త్రం’ యాప్‌పై విస్తృత ప్రచారం... ట్రాఫిక్ సిబ్బందితో సమన్వయం.. రహదారి భద్రతపై నిరంతర పర్యవేక్షణ... ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన...

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే నగర బహిష్కరణకు చర్యలు

రమేష్ హాస్పిటల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ హెల్మెట్ ధరించని, సరైన పత్రాలు లేని వాహనదారులపై తనిఖీలు నిబంధనలు ఉల్లంఘించిన 40 మంది వాహనదారులకు జరిమానాలు

ఇద్దరు ఆటో డ్రైవర్లపై తీవ్ర ఆరోపణలు... నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు... ఎస్పీ ఆదేశాలతో పెడన, బందరు రూరల్ పోలీసుల ముమ్మర దర్యాప్తు...

కండ్రిక జంక్షన్‌లో అజిత్‌సింగ్‌నగర్ ట్రాఫిక్ పోలీసుల కార్యక్రమం... రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లతో ప్రతిజ్ఞ...

క్యూఆర్ కోడ్ డిజిటల్ పాస్‌తో క్షణాల్లో జర్నలిస్టుల ధృవీకరణ నకిలీ మీడియా పాస్‌లకు చెక్ పెట్టేలా నెల్లూరు పోలీసుల కొత్త విధానం త్వరలో తిరుపతిలోనూ అమలుకు సన్నాహాలు