ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

క్రైమ్ వార్తలు

289 వార్తలు
16 అక్టో, 2026 10:09 AM

భక్తుల రద్దీ వేళ ట్రాఫిక్‌పై ప్రత్యేక నిఘా

మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు… ప్రధాన కూడళ్లలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం… వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా సిబ్బందికి సూచనలు…

3,207
15 అక్టో, 2026 10:20 AM

విజయవాడ పశ్చిమ ఏసీపీగా విభూ కృష్ణ

బాధ్యతలు స్వీకరించిన 2021 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి… గ్రేహౌండ్స్‌ అసాల్ట్‌ కమాండర్‌, ప్రొద్దుటూరు ఏఎస్పీగా సేవలు… శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యమని వెల్లడి…

3,293
14 అక్టో, 2026 3:26 PM

బెజవాడ రైల్వేస్టేషన్‌లో రూ.11 లక్షల ఎండీఎంఏ పట్టివేత!

ఈగల్‌, జీఆర్పీ సంయుక్త తనిఖీల్లో 110 గ్రాముల మాదకద్రవ్యం స్వాధీనం… బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చిన 21 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్‌… ప్రియుడి బెయిల్‌ కోసం డబ్బు సమకూర్చేందుకే డ్రగ్స్‌ రవాణా చేసినట్లు పోలీసుల వెల్లడి…

4,654
14 అక్టో, 2026 11:06 AM

ముదినేపల్లి ఎస్సైగా సూర్యశ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ

చిలకల్లు నుంచి ముదినేపల్లికి బదిలీపై వచ్చిన సూర్యశ్రీనివాస్… బుధవారం స్టేషన్ హౌస్ అధికారిగా బాధ్యతల స్వీకరణ… నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపిన పోలీసు సిబ్బంది…

3,570
14 అక్టో, 2026 6:40 AM

న్యూ రాజీవ్‌నగర్‌లో చోరీ కలకలం.. నగదు, బంగారం, వెండి మాయం!

నగదు, బంగారం, వెండి మాయం... పోలీస్ స్టేషన్ పరిధిలోనే చోరీ జరగడంపై చర్చ... డ్రైనేజీ నిర్మాణ పనులకు వచ్చిన కార్మికులపై అనుమానాలు...

2,610
14 అక్టో, 2026 4:20 AM

దసరా భద్రతకు ఏఐ కవచం!

భక్తుల రద్దీ నియంత్రణకు కృత్రిమ మేధ వినియోగం… డ్రోన్లు, సీసీ కెమెరాలతో ఇంద్రకీలాద్రిపై నిరంతర నిఘా… ఆధునిక సాంకేతికతతో భక్తులకు భద్రత: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...

4,529
13 అక్టో, 2026 3:05 PM

ఉత్సవాల సందడితో ట్రాఫిక్‌కు బ్రేకులు!

విజయవాడ ఉత్సవ్‌, సరస్‌ మేళాతో పెరిగిన వాహనాల రద్దీ… చిట్టినగర్‌ జంక్షన్‌–ఎర్రకట్ట రోడ్డులో నెమ్మదించిన రాకపోకలు… ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల సూచన…

2,414
13 అక్టో, 2026 10:48 AM

రాష్ట్రపతి పర్యటనకు స్మార్ట్‌ ట్రాఫిక్‌ కవచం!

డ్రోన్లు, ఆధునిక యాప్‌తో నగర ట్రాఫిక్‌పై నిఘా... క్యూఆర్‌ కోడ్‌తో పార్కింగ్‌ ప్రాంతాల గుర్తింపు... రద్దీ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక.. ట్రాఫిక్‌ డీసీపీ షరీన్‌ బేగం వెల్లడి...

3,925
13 అక్టో, 2026 4:10 AM

కట్నం కోసం వేధింపులు.. న్యాయం కోరిన భార్య!

అదనపు కట్నం తీసుకురావాలంటూ ఒత్తిడి... అడ్డుకున్న అత్తపైనా దాడి చేసినట్లు ఫిర్యాదు... బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు...

2,602
12 అక్టో, 2026 5:06 PM

రాష్ట్రపతి పర్యటనకు బెజవాడలో హైఅలర్ట్‌!

14, 15 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ పర్యటన... 13న తమిళనాడు ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు... కాన్వాయ్‌ మార్గాల్లో నిఘా.. ట్రాఫిక్‌ మళ్లింపునకు ముందస్తు ప్రణాళిక...

4,883
12 అక్టో, 2026 6:13 AM

దసరా రద్దీకి సాంకేతిక కట్టడి!

బూమ్ బ్యారియర్లతో వాహనాల రాకపోకల నియంత్రణ... యాక్సెస్ కంట్రోలర్లతో అనుమతి ఉన్నవారికే ప్రవేశం... డ్రోన్లు, అత్యాధునిక నిఘా వ్యవస్థలతో నిరంతర పర్యవేక్షణ...

4,527
11 అక్టో, 2026 3:45 PM

ఆపదలో అభయం.. తల్లీకూతుళ్లకు ఆశ్రయం!

దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లను ఆదుకున్న శక్తి టీమ్‌… ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ ఆదేశాలతో సురక్షిత ప్రాంతానికి తరలింపు… రక్షణతో పాటు పునరావాసానికి చర్యలు చేపట్టిన మహిళా పోలీసులు…

2,596
← గత పేజీ5 / 25తదుపరి →