ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

క్రైమ్ వార్తలు

164 వార్తలు
23 ఆగ, 2026 6:45 AM

హెల్మెట్ పెట్టడమే కాదు.. క్లిప్ తప్పనిసరి

క్లిప్ పెట్టకుండా హెల్మెట్ ధరించినా భద్రత ప్రశ్నార్థకమే.. పాముల కాలువ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ సీఐ సురేష్ అవగాహన.. ప్రాణ భద్రత కోసమే నిబంధనలు.. ప్రతి ద్విచక్ర వాహనదారుడు పాటించాలని సూచన..

995
22 ఆగ, 2026 1:09 PM

టాస్క్ పేరుతో ట్రాప్.. అప్రమత్తంగా ఉండాలి

యూట్యూబ్ లైక్‌లు, రేటింగ్స్ పేరుతో సైబర్ నేరగాళ్ల వల... తొలుత చిన్న మొత్తంలో కమీషన్ ఇచ్చి నమ్మకం.. ఆ తర్వాత భారీగా డబ్బులు కట్టించి మోసం... సీపీ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాలతో విద్యార్థులకు సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన...

1,569
22 ఆగ, 2026 12:20 PM

వరుస చోరీలకు చెక్.. అంతరాష్ట్ర దొంగ అరెస్ట్

అంతరాష్ట్ర దొంగ ఆటకు చెక్ పెట్టిన తిరువూరు సర్కిల్ పోలీసులు... సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్ట్... 130 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, స్కూటీ స్వాధీనం...

1,373
22 ఆగ, 2026 11:28 AM

యూరప్‌లో ఉద్యోగాల పేరుతో రూ.కోట్ల మోసం!

‘ఫ్లయింగ్ బోర్డర్స్’ పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టినట్లు సౌజన్యపై ఆరోపణలు... విశాఖ, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల యువత నుంచి రూ.కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులు... కృష్ణా జిల్లా తాడిగడపలో సౌజన్యను అరెస్టు చేసి విశాఖకు తరలించిన ద్వారకా పోలీసులు...

2,148
22 ఆగ, 2026 11:12 AM

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ పవన్‌కిషోర్

ఇంపల్స్ బాయ్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన... నకిలీ ఉద్యోగాలు, లాటరీలు, కేవైసీ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన... మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయాలి...

3,267
22 ఆగ, 2026 8:05 AM

ప్రేమ వివాదం.. నడిరోడ్డుపై స్టూడెంట్స్ గ్యాంగ్ వార్!

రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో పరస్పర దాడులు... చంద్రంపాలెం పాఠశాలలో మొదలైన వివాదం.. శివశక్తి నగర్‌లో ఘర్షణగా మారిన వైనం... 17 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఘటనలపై ఆరు కేసులు నమోదు...

1,372
22 ఆగ, 2026 6:59 AM

ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడి అరెస్ట్

మైనర్ బాలికను ఏడాది కాలంగా వేధిస్తున్నట్లు ఆరోపణ... పెద్దల సమక్షంలో హెచ్చరించినా తీరు మార్చుకోలేదని ఫిర్యాదు... బీఎన్ఎస్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు...

1,565
22 ఆగ, 2026 5:04 AM

చిట్టీల ముసుగులో పేదల సొమ్ముకు టోకరా!

గుడివాడలో రూ.70 లక్షల వరకు మోసం జరిగిందని బాధితుల ఆరోపణలు... కాయకష్టం చేసి చిట్టీలు కట్టిన చిరు మత్స్యకార, కూలీ కుటుంబాల ఆవేదన... 32 మంది నుంచి రూ.51.79 లక్షల ఎగవేత ఆరోపణలపై చీటింగ్ కేసు నమోదు...

1,987
21 ఆగ, 2026 1:29 PM

మైకులతో పోలీసుల హెచ్చరిక

అజిత్‌సింగ్‌నగర్‌లో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాలతో ఇంటింటికీ కరపత్రాల పంపిణీ పోలీసు వాహనాల మైకుల ద్వారా సైబర్ మోసాలపై ప్రజలకు హెచ్చరిక

1,481
21 ఆగ, 2026 12:41 PM

నగరంలో దొంగల హల్‌చల్.. తాళం వేసిన ఇల్లే టార్గెట్!

వెనుక తలుపులు పెకలించి ఇంట్లోకి చొరబడిన దుండగులు రెండు బీరువాలు బద్దలు.. సామగ్రి చెల్లాచెదురు నగదు, బంగారం ఎంత పోయిందన్న దానిపై రావాల్సిన స్పష్టత

3,215
21 ఆగ, 2026 12:36 PM

నేర పరిశోధనలో పక్కా సాక్ష్యాలే కీలకం

పోలవరం సర్కిల్‌ పోలీసులకు ప్రత్యేక పరేడ్‌, నేర పరిశోధనపై శిక్షణ నేరస్థల పరిశీలన నుంచి భౌతిక సాక్ష్యాల భద్రత వరకు అవగాహన సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు నాణ్యత పెంచాలి: డీఎస్పీ కె. జయకృష్ణ

2,852
20 ఆగ, 2026 8:30 AM

లింక్‌పై క్లిక్ చేయగానే ఖాతా ఖాళీ.. రూ.2.86 లక్షలు మాయం!

బ్యాంకు ప్రతినిధినంటూ నమ్మించి సైబర్ నేరగాళ్ల మోసం... క్రెడిట్ కార్డు KYC పేరుతో APK ఫైల్ పంపి ఇన్‌స్టాల్ చేయించిన వైనం... బాధితుడి క్రెడిట్ కార్డు నుంచి విడతల వారీగా రూ.2.86 లక్షలు కట్...

1,144
← గత పేజీ6 / 14తదుపరి →