
అమ్మకానికి కాదు.. ‘గబ్బర్ సింగ్’కు గిఫ్ట్!
పొట్టిలంక నర్సరీలో ఆకట్టుకుంటున్న అరుదైన ‘వృక్ష గణపతి’... రెండేళ్ల శ్రమతో తొమ్మిది అడుగుల గణనాథుడికి జీవరూపం... పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే కానుకగా అందిస్తానంటున్న యువ రైతు ధనరాజు...

పొట్టిలంక నర్సరీలో ఆకట్టుకుంటున్న అరుదైన ‘వృక్ష గణపతి’... రెండేళ్ల శ్రమతో తొమ్మిది అడుగుల గణనాథుడికి జీవరూపం... పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే కానుకగా అందిస్తానంటున్న యువ రైతు ధనరాజు...

రాంగ్ రూట్‌లో వచ్చిన బైకర్‌ను తప్పించే క్రమంలో ప్రమాదం... పీక్ అవర్స్‌లోనూ ట్రాఫిక్ స్తంభించకుండా పోలీసుల చర్యలు... సమయస్ఫూర్తితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించిన సీఐ ప్రభాకర్, ఎస్సై కృష్ణ...

యువత, మహిళలు, విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ తయారీలో శిక్షణ... వీడియో రికార్డింగ్, ఎడిటింగ్, లైవ్ స్ట్రీమింగ్‌పై అవగాహన... స్థానిక ప్రతిభకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం...

63వ వర్ధంతి సందర్భంగా పోరంకిలో విగ్రహానికి పూలమాలలు... ప్రజా చైతన్యానికి కళే ఆయుధమని ప్రజానాట్యమండలి నేతల పిలుపు... కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి...

బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఒక్కటైన రాజేష్–శ్రీవల్లి... బహుజన సేన ప్రధాన కార్యాలయం వేదికగా మంగళ పరిణయం... బౌద్ధ సంప్రదాయం ప్రకారం వివాహాన్ని జరిపించిన మత్తే బాబి...

పందిళ్ల ఏర్పాటులో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి... డీజేలు, సౌండ్ సిస్టమ్స్ నిర్ణీత పరిమితుల్లోనే వినియోగించాలి... మట్టి వినాయక విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపు...

సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ ప్రహరీని ఢీకొని లోయలోకి దూసుకెళ్లిన ఘటన... లారీలో ఒక్కసారిగా భారీ మంటలు.. డ్రైవర్, క్లీనర్ మృతి చెందినట్లు సమాచారం... అటవీ ప్రాంతానికి వ్యాపించిన మంటలు.. అదుపుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రయత్నం...

గాంధీనగర్ జీఎస్ రాజు రోడ్డులో కాలువ విస్తీర్ణం తగ్గిస్తున్నారంటూ ఆరోపణలు... ఫ్లవర్ మార్కెట్ కోసం 80 దుకాణాల నిర్మాణ ప్రయత్నమని స్థానికుల అభ్యంతరం... ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారులు వెంటనే పరిశీలించి లీజ్ రద్దు చేయాలని డిమాండ్...

22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం గుర్తింపు... గుట్టుచప్పుడు కాకుండా నిల్వ చేసి తరలిస్తున్నట్లు అధికారుల గుర్తింపు... నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పౌరసరఫరాల శాఖ...

కోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్... ఆక్రమణలు తొలగించి దేవాదాయ శాఖకు అప్పగించాలి... మూడు రోజుల్లో చర్యలేకపోతే ఆమరణ దీక్షలకు హెచ్చరిక...

ప్రయాణికుడు మరిచిపోయిన నగదుతో ఉన్న బ్యాగ్ గుర్తింపు... డ్రైవర్‌తో కలిసి భద్రపరిచి యజమానికి అప్పగింత... కండక్టర్ సరితను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్...

బాబాసాహెబ్ అంబేడ్కర్ సాక్షిగా ఒక్కటైన బంటీ–నాగమణి వివాహాన్ని నిర్వహించిన లార్డ్ బుద్ధ దమ్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్ మత్తే బాబి