ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

247 వార్తలు
24 ఆగ, 2026 8:23 AM

కోర్టు ఆదేశం.. 9 మంది వైద్యులపై క్రిమినల్ కేసు

కోర్టు ఆదేశాలతో 9 మంది వైద్యులపై కేసు నమోదు... 2023లో అప్పాయమ్మ మృతి.. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కుమారుడు... ఫోర్జరీ, కుట్ర, బెదిరింపులు సహా పలు ఆరోపణలపై సత్యనారాయణపురం పోలీసుల దర్యాప్తు...

2,268
24 ఆగ, 2026 8:09 AM

విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం... మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా... మృతుడి వివరాల కోసం మాచవరం పోలీసుల ఆరా...

1,359
24 ఆగ, 2026 7:14 AM

డయేరియాకు చెక్.. పరిశుభ్రతపై ఫోకస్

ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి... హోటళ్లు, ఫుడ్ కోర్టులు, స్టాల్స్, నీటి ట్యాంకుల్లో తరచూ తనిఖీలు చేపట్టాలి... కలుషిత ఆహారం, నీటిపై తక్షణ చర్యలు.. డయేరియా కేసులపై నిరంతర నిఘా...

1,275
24 ఆగ, 2026 6:49 AM

సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయొద్దు: చలసాని

113 ఏళ్ల చరిత్ర కలిగిన సహకార బ్యాంకులను కాపాడాలి... కేంద్రం, ఆర్‌బీఐ చర్యలతో సహకార బ్యాంకులకు ఇబ్బందులు వస్తున్నాయని ఆందోళన... సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్...

1,367
24 ఆగ, 2026 5:43 AM

ఐదు రోజుల బ్యాంకింగ్ కోసం సమ్మె బాట

సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు పిలుపు... సెప్టెంబర్ 28–30 వరకు మూడు రోజుల పాటు విధుల బహిష్కరణకు నిర్ణయం... డిమాండ్లు పరిష్కారం కాకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె హెచ్చరిక...

1,126
23 ఆగ, 2026 4:21 PM

అన్నార్థులకు ఆపన్నహస్తం.. అన్నప్రసాద వితరణ

లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీమ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం.. అన్నప్రసాద వితరణను ప్రారంభించిన లయన్స్ జిల్లా 316డి క్యాబినెట్ కార్యదర్శి ఎం. రవీంద్ర.. భక్తులు, అన్నార్థులకు స్వయంగా ఆహారం వడ్డించిన లయన్స్ సభ్యులు..

3,536
22 ఆగ, 2026 11:07 AM

జి3 థియేటర్‌లో అడ్డగోలు దోపిడీ?

తినుబండారాల ధరలు భారీగా.. నాణ్యత, పరిమాణం అంతంతే అంటూ ప్రేక్షకుల అసంతృప్తి... చెల్లిస్తున్న ధరకు తగ్గ విలువ ఎక్కడంటూ ప్రశ్నలు.. తనిఖీలు చేపట్టాలని డిమాండ్... ఆహార భద్రత, సంబంధిత శాఖల పర్యవేక్షణపై విమర్శలు.. అధికారులు స్పందించాలని వినతి...

2,439
22 ఆగ, 2026 10:34 AM

కూలిన ఏడంతస్తుల భవనం.. రెండుకు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో భారీ ప్రమాదం... ఒక్కసారిగా కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానం... ఘటనా స్థలంలో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్.. గాలింపు కొనసాగిస్తున్న అధికారులు...

1,232
22 ఆగ, 2026 8:51 AM

జూడాల సమ్మెతో గణనీయంగా తగ్గిన ఓపీ!

విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలపై సమ్మె ప్రభావం... రోజుకు 600 మంది వచ్చే ఓపీ.. 200 నుంచి 300 మందికే పరిమితం... స్పెషాలిటీ, డెంటల్ సేవలు సైతం 20 శాతం మేర తగ్గినట్లు సమాచారం...

2,358
22 ఆగ, 2026 6:07 AM

కృష్ణమ్మ ఒడిలోకి ‘కలుషిత’ ప్రవాహం!

మోపిదేవి వారపు వద్ద రొయ్యల కంపెనీ వ్యర్థ జలాల విడుదలంటూ గ్రామస్తుల ఆరోపణ... దుర్వాసనతో ఇబ్బందులు.. రొయ్యల ప్రాసెసింగ్‌లో ఉపయోగించే రసాయనాలపై ఆందోళన... అధికారులు స్పందించి నీటి నమూనాలు పరీక్షించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్...

1,236
21 ఆగ, 2026 1:36 PM

కేతవీరునిపాడులో కోదండ రామస్వామి ఆలయానికి శంకుస్థాపన

ఆధ్యాత్మిక కేంద్రంగా కేతవీరునిపాడు గ్రామం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా భూమిపూజ కోదండ రామస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష

2,255
21 ఆగ, 2026 12:53 PM

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

విజయవాడ రామవరప్పాడు రింగ్ వద్ద ఘటన ఫుట్‌పాత్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెంది ఉండొచ్చని ప్రాథమిక సమాచారం

2,859
← గత పేజీ10 / 21తదుపరి →