ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

247 వార్తలు
20 ఆగ, 2026 9:07 AM

చెత్త నుంచి విద్యుత్‌.. విజయవాడలో VMC కొత్త అడుగు

గుంటూరులోని జిందాల్‌ వేస్ట్‌-టు-ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించిన వీఎంసీ అధికారులు... వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్‌ చేసి విద్యుత్‌గా మార్చే విధానంపై అధ్యయనం... విజయవాడలోనూ ఇలాంటి ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు ఆదేశం...

1,366
20 ఆగ, 2026 8:11 AM

కృష్ణా నదిలో విషాదం.. ఈతకు వెళ్లిన బాలుడి మృతి

దుర్గాఘాట్ వద్ద స్నేహితులతో కలిసి నదిలోకి దిగిన చిన్నారి... స్థానికుల సహకారంతో గాలించి మృతదేహాన్ని వెలికితీసిన అధికారులు... ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు...

1,236
20 ఆగ, 2026 6:20 AM

హెచ్‌ఐవీపై అవగాహనే ఆయుధం.. పరీక్షతోనే నిర్ధారణ

ఎన్టీఆర్ జిల్లాలో కళాబృందం ద్వారా హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణపై ప్రజలకు అవగాహన... ICTC కేంద్రాల్లో ఉచిత రక్త పరీక్షలు.. నిర్ధారణ అయితే ART మందులు ఉచితంగా అందుబాటులో... HIV ACT-2017, 1097 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు టీబీ వ్యాధిపైనా విస్తృత ప్రచారం...

3,499
20 ఆగ, 2026 5:47 AM

దుర్గమ్మకు రూ.21 లక్షల బంగారు హారం

అమ్మవారి ఉత్సవాల నిమిత్తం 141 గ్రాముల పూసల రాధాకృష్ణుల హారం సమర్పణ... సీతారామపురానికి చెందిన తవ్వా పుల్లమ్మ కుటుంబం భక్తిశ్రద్ధలతో విరాళం... దేవాలయ మర్యాదలతో దాతలను సత్కరించిన ఆలయ అధికారులు...

2,381
20 ఆగ, 2026 5:21 AM

ఇంద్రకీలాద్రిపై నూతన భవనాలు.. ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్

రేపు ప్రారంభం కానున్న నూతన ‘లడ్డూ పోటు’, అత్యాధునిక ‘అన్నప్రసాద భవనం’... క్షేత్రస్థాయిలో తుది పనులను పరిశీలించిన కమిషనర్ కె. రామచంద్ర మోహన్... శ్రావణ శుక్రవారం భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశం...

1,130
19 ఆగ, 2026 11:11 AM

ఉద్యోగాల పునరుద్ధరణ కోరుతూ అర్బన్ ఈ-సేవ ఉద్యోగుల ర్యాలీ

ఆగస్టు 17 నుంచి 20 వరకు ఉద్యోగ సాధన దీక్షలు... 607 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్... యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యోగుల విజ్ఞప్తి...

1,145
19 ఆగ, 2026 8:17 AM

ఓవర్ స్పీడ్.. బైక్‌తో కారుపై నుంచి దూసుకెళ్లి యువకుడి మృతి

పమిడిముక్కల మండలం మంటాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... అదుపుతప్పి పార్క్ చేసిన కారుపైకి దూసుకెళ్లిన బైక్.. గాల్లోకి ఎగిరి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న యువకుడు... తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు...

1,237
19 ఆగ, 2026 7:37 AM

ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించాలి: ఎన్టీఆర్ కలెక్టర్

జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశాలు... బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచన... సీపి ఎస్.వి. రాజశేఖర బాబు సహా వివిధ శాఖల అధికారుల భాగస్వామ్యం...

2,365
19 ఆగ, 2026 5:25 AM

పెను ప్రమాదం తప్పింది.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంటైనర్!

సాంకేతిక సమస్యతో ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సమీపంలో నిలిచిపోయిన బస్సు... ముందుగానే ప్రయాణికులను మరో బస్సులోకి తరలించిన డ్రైవర్.. తప్పిన ముప్పు... రోడ్డు మార్జిన్‌లో ఉన్న బస్సును ఢీకొట్టి వెళ్లిన కంటైనర్.. వెంబడించి పట్టుకున్న పోలీసులు...

2,352
18 ఆగ, 2026 9:52 AM

రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న జనరల్ స్టోర్..!

కెమెరాకు చిక్కిన బియ్యం కొనుగోలు దృశ్యాలు... డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటున్న దృశ్యాలు సైతం రికార్డు... నిల్వలు, బిల్లులు పరిశీలించి నిజానిజాలు తేల్చాలని అధికారులకు డిమాండ్...

1,255
18 ఆగ, 2026 9:19 AM

గ్రామాల్లో తగ్గిన నిరుద్యోగ రేటు

జూలైలో గ్రామీణ నిరుద్యోగం 4.5 శాతానికి తగ్గుదల.... పట్టణాల్లో మాత్రం 6.7 శాతానికి పెరిగిన నిరుద్యోగ రేటు.... దేశవ్యాప్తంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 55.4 శాతానికి చేరిక....

1,260
18 ఆగ, 2026 9:12 AM

ఘోర ప్రమాదం.. 8 మంది కూలీలు మృతి

చెన్నకొని జిల్లాలో కూలీలతో వెళ్తున్న పికప్ వాహనం బోల్తా.... ప్రమాదంలో మరో 32 మందికి తీవ్ర గాయాలు.... క్షతగాత్రులను అలంపూర్ ఆస్పత్రికి తరలించిన అధికారులు....

2,367
← గత పేజీ11 / 21తదుపరి →