
ఐ అండ్ పీఆర్ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా బి. శ్రీనివాసరావు
విశ్వనాథన్ స్థానంలో అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం... సూర్యతేజకు బాధ్యతలిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మార్చుతూ మరో జీవో... సమర్థ అధికారిగా గుర్తింపు పొందిన శ్రీనివాసరావుకు కీలక బాధ్యతలు...

విశ్వనాథన్ స్థానంలో అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం... సూర్యతేజకు బాధ్యతలిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మార్చుతూ మరో జీవో... సమర్థ అధికారిగా గుర్తింపు పొందిన శ్రీనివాసరావుకు కీలక బాధ్యతలు...

తాము తప్ప మరో టాక్సీ ప్రయాణికులను ఎక్కించకూడదంటూ హుకుం? ఇతర టాక్సీలు ఆగితే డ్రైవర్లతో వాగ్వాదం.. ప్రయాణికులను దించేస్తున్నారని ఆరోపణలు ‘రింగ్ సెంటర్ వారి సొత్తా?.. ప్రత్యేక యూనియన్‌కు అనుమతి ఉందా?’ అంటూ బాధితుల ప్రశ్నలు...

వీరిలో చనిపోయినవారు, రెండు చోట్ల ఓటున్నవారు, చిరునామా మారినవారు ఉన్నట్లు సమాచారం... ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదలకు సన్నాహాలు... 2002 ‘ఎస్‌ఐఆర్’ వివరాలు సరిపోని వారికి నోటీసులు ఇచ్చే అవకాశం...

పాలిమర్ నోట్ల తయారీకి కేంద్రం ఆమోదం ఇచ్చిందంటూ ప్రచారం... 2027 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తాయంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు... ప్రస్తుత నోట్లను ఉపసంహరించనున్నారన్న సమాచారంపై అధికారిక స్పష్టత అవసరం...

ప్రసాదాల తయారీ విభాగం అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో సమర్పణ... మంగళవాయిద్యాల నడుమ చీర, గాజులు, పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు... కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్...

అన్నదాన విభాగం అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో సారె సమర్పణ.. మంగళవాయిద్యాల నడుమ చీర, గాజులు, పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు... కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్...

‘స్వర్ణ’ పథకంలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మంత్రి సవిత ఆదేశం... ఇంటి ఓనర్ అనుమతి లేకుండానే పథకం వర్తింపజేయాలని సూచన.. 13,678 దరఖాస్తులు పెండింగ్.. అర్హులకు వారంలోగా సాయం అందించే అవకాశం...

కనుమర్రులో విషాదం.. 14 ఏళ్ల హేమశ్రీ మృతి ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే స్పృహ కోల్పోయినట్లు తల్లిదండ్రుల ఆరోపణ ఆర్‌ఎంపీ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆవేదన

మోకాలి ఆపరేషన్ అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఆరా... కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కార్పొరేషన్ చైర్మన్... త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష...

పవిత్ర సంగమంలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు... ‘పూడికతీత’ పేరుతో నదీగర్భాన్ని తవ్వేస్తున్నారంటూ రైతుల ఆందోళన... లంక భూములకు ముప్పు పొంచి ఉందని ఆవేదన.. అధికారులు స్పందించాలని డిమాండ్...

కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న అడ్డూరి శ్రీరామ్ పసుపు, కుంకుమ, చీర, పండ్లు, స్వీట్లతో సారె సమర్పణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు

మూడో పక్షానికీ సర్టిఫైడ్ కాపీలు అందేలా కొత్త రూల్ 212-ఏ... రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి సిఫారసు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్... ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పిటిషనర్ తరఫున జడ శ్రవణ్ వాదనలు...